Rashmi Gautam : పూల చీరలో పరువాలు ఆరబోస్తూ పిచ్చెక్కిస్తున్న రష్మీ గౌతమ్..!
NQ Staff - August 22, 2022 / 09:11 AM IST

Rashmi Gautam : బుల్లితెర అందాల యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ఒకరు. తెలుగు సరిగ్గా మాట్లాడటం రాని రష్మీ కెరియర్ త్వరలోనే ముగిసిపోతుందని అప్పట్లో కొందరు జోస్యాలు చెప్పగా, వాటన్నింటిని చెరిపేస్తూ దూసుకుపోతుంది. వరుస ఆఫర్స్‌తో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ ఆమె ఖాతాలో వచ్చి చేరాయి. మల్లెమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన సుధీర్ గతంలో శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా వ్యవహరించాడు.

Rashmi Gautam new saree photos goes viral
రష్మీ అందాల జాతర..
సుధీర్ మానేశాక ఆ స్థానంలో రష్మీ వచ్చారు. ఇక అనసూయ జబర్ధస్త్‌కి గుడ్ బై చెప్పడంతో ఆమె స్థానాన్ని కూడా రష్మీ దక్కించుకుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా ఉన్న రష్మీ ఇకపై శుక్రవారంతో పాటు గురువారం ఎపిసోడ్ లో కూడా సందడి చేయనున్నారు. మరోవైపు సినిమాలతో కూడా రష్మీ తెగ సందడి చేస్తుంది.
అందరు జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసిన రష్మీ మాత్రం తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని, మల్లెమాల సంస్థను వీడడం లేదు. రోజురోజుకి తన షోస్ పెంచుకుంటూ దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అందాల ముద్దుగుమ్మ రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు స్టైలిష్ పిక్స్‌తో రచ్చ చేస్తుంది.
పూల చీర జబ్బలు జాకెట్ లో యాంకర్ రష్మీ గౌతమ్ మనసులకు మబ్బులు కమ్మించింది. కవ్వించే అందాలకు తోడు కైపెక్కించే చూపులతో హృదయాలకు గాయం చేసింది. రష్మీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ కాగా… ఫ్యాన్స్ పండగ చేస్తుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

Rashmi Gautam new saree photos goes viral

Rashmi Gautam new saree photos goes viral

Rashmi Gautam new saree photos goes viral

Rashmi Gautam new saree photos goes viral

Rashmi Gautam new saree photos goes viral