Rashmi Gautam : అట్టా చూస్తే ఎట్టా రష్మీ.! కుర్రకారు గుండెల్లో చిచ్చు రేపుతున్న జబర్దస్త్ బ్యూటీ.!

NQ Staff - July 24, 2022 / 08:07 AM IST

Rashmi Gautam : అట్టా చూస్తే ఎట్టా రష్మీ.! కుర్రకారు గుండెల్లో చిచ్చు రేపుతున్న జబర్దస్త్ బ్యూటీ.!

Rashmi Gautam : రష్మీ గౌతమ్‌.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. బుల్లితెరపై ఓ హాట్ సెన్సేషన్ రష్మీ గౌతమ్. బుల్లితెర యాంకర్స్‌లో రష్మీ స్టైలే వేరే లెవల్.

Rashmi Gautam new pink cute phots goes viral

Rashmi Gautam new pink cute phots goes viral

అయితే, రష్మి గౌతమ్‌కి సంబంధించి కొంత పాజిటివ్ ప్రచారం నడుస్తుంటుంది తెర వెనక. పెద్దగా షోకులు పోదనీ, రష్మీతో చాలా కంఫర్ట్స్ వుంటాయనీ అంటుంటారు. అంతేకాదు, డెడికేటెడ్ యాక్ట్రెస్ అనే గుడ్ విల్ కూడా వుంది రష్మీ గౌతమ్‌పై.

అందమే కాదు, వ్యక్తిత్వమూ మెండు..

బుల్లితెరపై యాంకర్‌గా సత్తా చాటుతూనే, పెద్ద తెరపైనా అదృష్టం పరీక్షించుకుంది రష్మీ. ఓ మంచి కమర్షియల్ హీరోయిన్ అవ్వడానికి కావల్సిన అన్ని అర్హతలూ రష్మిలో వున్నాయ్. కానీ, ఎందుకో తెలీదు ఆ స్థాయిని అందుకోవడంలో రష్మీ వెనకబడిపోయింది.

Rashmi Gautam new pink cute phots goes viral

Rashmi Gautam new pink cute phots goes viral

అందుకు ఆమె వున్నతమైన వ్యక్తిత్వమే కారణమని కొందరు అంటుంటారు. అయితే, సోషల్ మీడియాలో రష్మికి ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అందాల ఆరబోతతో పాటూ, అప్పుడప్పుడూ సామాజిక అంశాల పైనా రష్మీ గౌతమ్ ఘాటుగా స్పందిస్తూ వుంటుంది.

తాజాగా అయితే, పింక్ కలర్ అవుట్ ఫిట్‌లో రష్మీ గౌతమ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయ్. ఓవర్ డోస్ గ్లామర్ ఏమీ లేదు కానీ, ఈ పింక్ కలర్ గాగ్రాలో బ్యూటిఫుల్ ప్రిన్సెస్‌లా కనిపిస్తోంది రష్మీ గౌతమ్. అన్నట్లు త్వరలో రష్మీ గౌతమ్ పెళ్లి చేసుకోబోతోందన్న ప్రచారం కూడా ఈ మధ్య జరుగుతోంది.

Rashmi Gautam new pink cute phots goes viral

Rashmi Gautam new pink cute phots goes viral

Rashmi Gautam new pink cute phots goes viral

Rashmi Gautam new pink cute phots goes viral

Rashmi Gautam new pink cute phots goes viral

Rashmi Gautam new pink cute phots goes viral

Rashmi Gautam new pink cute phots goes viral

Rashmi Gautam new pink cute phots goes viral

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us