Ram Gopal Varma : మియా మాల్కోవా ‘నిజాయితీ’కి ఆర్జీవీ సర్టిఫికెట్.!
NQ Staff - December 14, 2022 / 11:59 AM IST

Ram Gopal Varma : మీకు తెలుసా.? పోర్న్ స్టార్ మియా మాల్కోవా సిస్టమాటిక్ లైఫ్ లీడ్ చేస్తుందని.! ఆమె మద్యం సేవించదట. సిగరెట్ స్మోకింగ్ కూడా చెయ్యదట. రాత్రి 9 గంటలకు నిద్రపోతుందట.
16 ఏళ్ళ వయసులోనే మియా మాల్కోవాకి ‘పోర్న్ స్టార్’ అవ్వాలనే ఆలోచన కలిగిందట, అప్పుడే నిర్ణయం కూడా తీసేసుకుందట. పద్ధెనిమిదేళ్ళ వయసొచ్చాక.. అంటే, తన 16వ పుట్టినరోజునాడు ఉదయాన్నే తన తల్లి దగ్గరకు వెళ్ళి, ‘నేను పోర్న్ స్టార్‌ని అవుతున్నా..’ అని చెప్పిందట.
ఆర్జీవీ కథల్..
‘నేను నిర్ణయం తీసుకున్నాను. జస్ట్ నీకు చెబుతున్నానంతే..’ అని మియా మాల్కోవా, తన తల్లితో చెప్పిందట. ఈ విషయాన్ని ఆర్జీవీ సెలవిచ్చాడు.
‘సెక్స్ అంటే ఆమెకు ఇష్టం. ప్రపంచంలో సేఫ్ సెక్స్ దొరికేది పోర్న్ ఇండస్ట్రీలోనే. అందుకే ఆమె దాన్ని ఎంచుకుంది. చాలామంది మహిళలు, కేవలం భర్త ఒక్కరితోనే సెక్స్‌కి పరిమితమవుతారు..’ అంటూ ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేసేశాడు.
ప్రపంచంలో మియా మాల్కోవా లాంటి నిజాయితీ కలిగిన వ్యక్తిని తానింతవరకు చూడలేదని ఆర్జీవీ చెప్పడం గమనార్హం. ఇదంతా ఓ యువతితో ఇంటర్వ్యూలో ఆర్జీవీ చెప్పాడు. ఔను మరి, చెప్పేవాడికి వినేవాడు లోకువే కదా.!