Rakul Preet Singh : ఘాటైన సొగసులు చూపిస్తున్న రకుల్ ప్రీత్.. చక్కనమ్మా చిక్కినా అందమే!

NQ Staff - February 24, 2023 / 06:00 PM IST

Rakul Preet Singh : ఘాటైన సొగసులు చూపిస్తున్న రకుల్ ప్రీత్.. చక్కనమ్మా చిక్కినా అందమే!

Rakul Preet Singh  : రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. ఈమె టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.. వరుసగా హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మెప్పించిన ఈమెకు ఆ తర్వాత ప్లాప్స్ రావడంతో ఇక్కడ ఆఫర్స్ అంతగా రావడం లేదు. ప్రెజెంట్ రకుల్ తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించింది..

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

 

హిందీలో మాత్రం రెండు సినిమాలు చేస్తుంది.. ఈమె బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే లవ్ ట్రాక్ తో అనునిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో రకుల్ లవ్ లో ఉన్న విషయం విదితమే.. ఇంతకు ముందు సైలెంట్ గా ఉన్న ఈ జంట ఇప్పుడు మాత్రం లవ్ మ్యాటర్ బయటకు రావడంతో ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉన్నారు..

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

వీరిద్దరూ అతి త్వరలోనే పెళ్లి చేసుకో బోతున్నారు అని.. ఆల్రెడీ పెళ్లి ఎప్పుడో అయ్యింది అని ఇలా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి..

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

అయితే దీనిపై రకుల్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నప్పటికీ ఈమె పెళ్లి మ్యాటర్ లో మాత్రం రూమర్స్ ఆగడం లేదు.. ఇదిలా ఉండగా రకుల్ ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది..

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఆమె ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తుంది. ఈ మధ్య కాలంలో మరింత సన్నగా నాజూకుగా మారి గ్లామర్ హీట్ పెంచింది.. దీంతో చక్కనమ్మా చిక్కినా అందమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

ఇక ఈమె ప్రెజెంట్ బాలీవుడ్ లో ఒక సినిమా, తమిళ్ లో మరో సినిమాలో నటిస్తున్నారు.. చూడాలి మరి ఈ సినిమాలతో అయినా హిట్ అందుకుని ఫామ్ లోకి వస్తుందో లేదో..

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us