Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ కిల్లింగ్ క్లీవేజ్ షో.! చూసుకున్నోడికి చూసుకున్నంత.!

NQ Staff - October 18, 2022 / 04:45 PM IST

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ కిల్లింగ్ క్లీవేజ్ షో.! చూసుకున్నోడికి చూసుకున్నంత.!

Rakul Preet Singh : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కి ఏమయ్యింది.? ఏమవుతుంది.. ఆమె బాగానే వుంది.! కాకపోతే, బ్లర్రీ మూడ్ ఫోకస్ మైండ్ అని క్యాప్షన్ ఇచ్చి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రకుల్. ఇంకేముంది.. చూసినోళ్ళకి చూసుకున్నంత. స్వీటు స్వీటుగా హార్ట్ ఎటాక్ వచ్చేసేలా వుందంటూ సోషల్ మీడియాలో నెటిజనం సెటైర్లేస్తున్నారు.

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

 

రకుల్ ప్రీత్ సింగ్ అంటేనే అందాల రచ్చకు కేరాఫ్ అడ్రస్.! సోషల్ మీడియాలో హీటెక్కించే ఫొటోలు షోర్ చేయడంలో రకుల్ ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తుంటుంది. ఈ కోవలో తాజాగా మరోమారు తనదైన స్టయిల్లో హాట్ అండ్ వైల్డ్ షొటోలు షేర్ చేసి అందర్నీ ఆకర్షించింది. బ్రర్లీ మూడ్ పేరుతో పిచ్చ పిచ్చగా కెమెరాకి పోజులిచ్చేసింది రకుల్.

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

విజయోత్సాహంలో డాక్టర్ భామ..

రకుల్ నటించిన తాజా చిత్రం ‘డాక్టర్ జి’ ఇటీవల విడుదలైంది.. ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. ‘అబ్బే, చెత్త సినిమా’ అనేవాళ్ళూ లేకపోలేదనుకోండి.

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

కానీ, రకుల్ మాత్రం తన పాత్రకు మంచి పేరు దక్కిందని చెబుతోంది.

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

‘డాక్టర్ జి’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఈవెంట్‌కి హాజరైన రకుల్.. ఇలా నలుపు డ్రెస్సులో క్లీవేజ్ షో ఒలకబోస్తూ కుర్రకారుకి మతులు పోగొట్టేలా చేస్తోంది.

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

అన్నట్టు, బాలీవుడ్‌ మీద మమకారం ఎక్కువై, టాలీవుడ్‌కి రకుల్ అస్సలు అందడంలేదు.!

Rakul Preet Singh Latest Cute Photos

Rakul Preet Singh Latest Cute Photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us