Raashi Khanna : బ్లాక్ హాట్ రాశీ ఖన్నా.! అంతలా కవ్విస్తే ఎలా.!
NQ Staff - November 26, 2022 / 04:56 PM IST

Raashi Khanna : బొద్దుగుమ్మ రాశీ ఖన్నా కాస్తా ఇప్పుడు సన్నజాజి సొగసుల ముద్దుగుమ్మలా మారిపోయింది. బొద్దుగా, ముద్దుగా వున్నప్పుడే కుర్రకారు అమ్మడి అందాలకు దాసోహం అన్నారు.

Raashi Khanna Latest Cute Photos
ఇక, ఇప్పుడు జీరో సైజ్ అందాలతో గ్లామర్ వలలు విసురుతోంటే, ఇంకేముంది కుర్రకారు గుండెల్లో లవ్వు గంటలు మోగేస్తున్నాయ్. తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో రాశీఖన్నా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Raashi Khanna Latest Cute Photos
బ్యూటీ ఆఫ్ ఆటిట్యూడ్..
ఈ ఫోజులకు కుర్రకారు హృదయాలకు రెక్కలొచ్చేశాయ్. గాల్లో తేలినట్లుందే, గుండె జారినట్టుందే.. అంటూ ఇష్క్ సాంగ్స్ వేసుకుంటూ గగన విహారం చేస్తున్నారు కుర్రజనం.

Raashi Khanna Latest Cute Photos
ఇటీవల ‘పక్కా కమర్షియల్’ అంటూ గోపీచంద్‌తో ఓ సినిమాలో నటించింది రాశీ ఖన్నా.

Raashi Khanna Latest Cute Photos
అలాగే, ‘సర్దార్’ సినిమాలో లవర్ బోయ్ కార్తితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది.

Raashi Khanna Latest Cute Photos
ట్విస్ట్ ఏంటంటే, రెండూ లాయర్ పాత్రలే. గ్లామర్‌కి పెద్దగా చోటు దక్కకపోయినా, పర్ఫామెన్స్తో ఆకట్టుకుంది రాశీ ఖన్నా. ఆ లోటు నెట్టింట్లో తీర్చేస్తోంది.

Raashi Khanna Latest Cute Photos
గ్లామర్ పోజులతో పిచ్చెక్కిస్తోంది. హాఫ్ షోల్డర్ అందాలతో కుర్రోళ్లకు చెమటలు పట్టించేస్తోంది రాశీఖన్నా.

Raashi Khanna Latest Cute Photos