Raashi Khanna : రాశీఖన్నా ‘ఆరెంజ్’ క్యూట్.! కుచ్చుల గౌను కట్టి, కుర్ర గుండెలు కొల్లగొట్టి.!

NQ Staff - November 17, 2022 / 03:44 PM IST

Raashi Khanna : రాశీఖన్నా ‘ఆరెంజ్’ క్యూట్.! కుచ్చుల గౌను కట్టి, కుర్ర గుండెలు కొల్లగొట్టి.!

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన బ్యూటీ రాశీ ఖన్నా. తొలి సినిమా నుంచే యూత్‌లో క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది.

Raashi Khanna Latest Beautiful Photos

Raashi Khanna Latest Beautiful Photos

 

వరుసగా అవకాశాలూ దక్కించుకుంది. మొదట్లో కాస్త బొద్దుగా కనిపించింది. అయినా ముద్దుగానే ఆకట్టుకుంది రాశీ ఖన్నా. ఇక ఇప్పుడయితే, స్లిమ్ అండ్ స్లీకీ గ్లామర్‌తో కేక పుట్టిస్తోంది.

Raashi Khanna Latest Beautiful Photos

Raashi Khanna Latest Beautiful Photos

కొంచెం కారంగా కొంచెం గారంగా..

గ్లామర్ డోస్ కూడా బాగా పెంచేసింది. సన్నని నడుమందాలను చూపిస్తూ బికినీ ఫోటో షూట్లతో ఆ మధ్య కుర్రోళ్లను తన బుట్టలో వేసుకుంది రాశీ ఖన్నా. ఆ ఫాలోయింగ్‌తో సోషల్ మీడియానీ అప్పుడప్పుడూ హీటెక్కించడం ప్రత్యేకమైన పనిగా పెట్టుకుంది.

Raashi Khanna Latest Beautiful Photos

Raashi Khanna Latest Beautiful Photos

తాజాగా ఆరెంజ్ కలర్ డ్రస్‌లో ఓ రేంజ్ గ్లామర్ చూపిస్తూ రెచ్చపోతోంది. హాట్ లుక్స్‌తో పాటూ, క్యూట్ అప్పీల్ కూడా ఇస్తోన్న రాశీ ఖన్నా ఈ పోజులు నెట్టింట్లో వైరల్ అయ్యాయ్.

Raashi Khanna Latest Beautiful Photos

Raashi Khanna Latest Beautiful Photos

కుచ్చుల సింథటిక్ ఫ్రాక్‌లో క్యూట్‌గా కవ్విస్తూనే, నాటీ ఎక్స్‌ప్రెషన్స్‌తో పిచ్చెక్కిస్తోంది రాశీ ఖన్నా. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ సినిమాల్లోనూ ప్రస్తుతం తనదైన బిజీ షెడ్యూల్స్‌తో గడుపుతోంది.

Raashi Khanna Latest Beautiful Photos

Raashi Khanna Latest Beautiful Photos

రాశీ ఖన్నా. కాస్త టైమ్ దొరికినా ఇదిగో ఇలా అందాల ఆరబోత పేరు చెప్పి నెటిజనానికి ‘అందమైన’ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us