Pushpa Team : మొన్న ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు ‘పుష్ప’.! రష్యాలో ‘పుష్ప’ టీమ్‌కి ఘన స్వాగతం.!

NQ Staff - November 30, 2022 / 05:08 PM IST

Pushpa Team  : మొన్న ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు ‘పుష్ప’.! రష్యాలో ‘పుష్ప’ టీమ్‌కి ఘన స్వాగతం.!

Pushpa Team  : మన టాలీవుడ్ దిగ్గజాలు రామ్ చరణ్, ఎన్టీయార్, రాజమౌళిలకు జపాన్‌లో ఘన స్వాగతం లభించింది మొన్న. ఇప్పుడు ‘పుష్ప’ టీమ్‌కి రష్యాలో ఘన స్వాగతం లభించింది.

 Pushpa Team Buzzing In Russia

Pushpa Team Buzzing In Russia

జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్ ’టీమ్ అక్కడ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ, ప్రమోషన్లు దండిగా చేశారు.

 Pushpa Team Buzzing In Russia

Pushpa Team Buzzing In Russia

రష్యా మీడియాతో ‘పుష్ప’ టీమ్ చిట్ చాట్..

ఇప్పుడు రష్యాలో ‘పుష్ప’ టీమ్ సందడి చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మికా మండన్నా, డైరెక్టర్ సుకుమార్.. రష్యాలో ల్యాండ్ అయ్యారు.

 Pushpa Team Buzzing In Russia

Pushpa Team Buzzing In Russia

అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ, ‘పుష్ప’ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. డిశంబర్ 8న ‘పుష్ప’ సినిమా రష్యాలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

 Pushpa Team Buzzing In Russia

Pushpa Team Buzzing In Russia

ఈ సందర్భంగా పుష్ప టీమ్ ముందుగానే అక్కడికి చేరుకుని సినిమా ప్రమోషన్లలో హుషారుగా పాల్గొంటున్నారు. కాగా, అంతకన్నా ముందే, అంటే డిశంబర్ 1న మాస్కోలో, డిశంబర్ 3న సెయింట్ పీటర్స్ బర్గ్‌లో స్పెషల్ ప్రీమియర్స్ పడనున్నాయ్.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us