Rashmika Mandanna : వావ్.. ర‌ష్మిక‌, కుర్ర‌కారుకి హీట్ పెంచుతున్నావ్‌గా..!

Rashmika Mandanna : క‌న్నడ సినీ పరిశ్ర‌మ నుంచి తెలుగు చిత్ర సీమ‌లోకి అడుగు పెట్టిన ర‌ష్మిక కెరీర్ మొద‌ట్లో చిన్న హీరోల‌తో క‌లిసి ప‌ని చేసింది. ఆ త‌ర్వాత స్టార్ హీరోల‌తో వ‌ర‌సు ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా మారింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి వారితో జ‌ట్టు క‌ట్టింది. అల్లు అర్జున్‌తో ర‌ష్మిక చేసిన పుష్ప ది రైజ్ ఏకంగా ఆమెకు పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్‌ను తెచ్చి పెట్టింది.

Pushpa heroine Rashmika Mandanna new photos
Pushpa heroine Rashmika Mandanna new photos

మ‌రో వైపు బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తుంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న పాన్ ఇండియా సినిమాలోనూ ర‌ష్మిక పేరుని హీరోయిన్‌గా ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటుంది.

Pushpa heroine Rashmika Mandanna new photos
Pushpa heroine Rashmika Mandanna new photos

రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు.

Pushpa heroine Rashmika Mandanna new photos
Pushpa heroine Rashmika Mandanna new photos

రష్మిక తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. మనీష్ మల్హోత్రా డిజైనర్ డ్రెస్ లో రష్మిక ఫోటో ఫోటో షూట్ చేసింది. ఈ ఫోజుల్లో రష్మిక చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు. క‌ళ్లు జిగేల్ మనేలా ఉన్న ట్రెండీ డ్రెస్ లో రష్మిక ఫోజులు కేకపెట్టించే విధంగా ఉన్నాయి.

క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ, పెదవులతో ఆకర్షిస్తూ రష్మిక ఇచ్చిన ఫోజులు ఒకరేంజ్ లో ఉన్నాయి. రష్మిక ఈ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యాయి. రష్మిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప‌ చిత్రంలో నటించింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఎప్పటిలాగే రష్మిక తన గ్లామర్ తో ఈ మూవీలో ఆకట్టుకుంది. పుష్ప పార్ట్ 2 కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే