Sreeleela : వాటి సైజులు పెంచుకో.. శ్రీలీలను దారుణంగా కామెంట్లు చేసిన ప్రొడ్యూసర్‌..!

NQ Staff - January 29, 2023 / 05:02 PM IST

Sreeleela : వాటి సైజులు పెంచుకో.. శ్రీలీలను దారుణంగా కామెంట్లు చేసిన ప్రొడ్యూసర్‌..!

Sreeleela : శ్రీలీల ఇప్పుడు ఫుల్‌ స్వింగ్‌ లో ఉంది. టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెండ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. ఆమె అందాలకు అంతా ఫిదా అయిపోతున్నారు. కేవలం కుర్రాళ్లు మాత్రమే కాదు యంగ్ హీరోలు కూడా ఫిదా అవుతున్నారు.

అందుకే ఆమెకు వరుసగా సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. ఇక మొన్న ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది శ్రీలీల. దాంతో ఆమెకు ఇప్పుడు వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆమె మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది.

చేతిలో ఐదారు సినిమాలు..

అలాగే బాలయ్య సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇలా ఆమె చేతిలో ఇప్పుడు ఐదారు సినిమాలు ఉన్నాయి. దాంతో ఆమె చాలా బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమెను ఓ ప్రొడ్యూసర్‌ దారుణమైన కామెంట్లు చేశాడు. ఇందుకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి.

ఆమె వద్దకు రీసెంట్ గా ఓ ప్రొడ్యూసర్ వచ్చాడు. నీకు సినిమా ఛాన్స్ ఇస్తాను. కానీ నువ్వు నీ ఎద భాగాల సైజులు పెంచుకో. అప్పుడు నీకు బాగా పెద్ద ఆఫర్లు వస్తాయి. ఇప్పుడు కోటి రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న నీకు అప్పుడు ఏకంగా రూ.2కోట్ల రెమ్యునరేషన్ ఇస్తారు అంటూ నీచంగా మాట్లాడాడు అంటా. కానీ శ్రీలీల మాత్రం ఆయన్ను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదంట.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us