Priyanka Chopra : సమ్మర్‌లో మరింత హీట్ పెంచుతున్న ప్రియాంక చోప్రా..పూల్‌లో రచ్చ మాములుగా లేదు..!
NQ Staff - April 30, 2022 / 06:36 PM IST

Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు యూఎస్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూ హవాను చూపిస్తోంది. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత స్పీడు తగ్గించేసిన ప్రియాంక.. పర్సనల్ లైఫ్‌ను మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది.

Priyanka Chopra new hot photos 3
ఇందులో భాగంగానే తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రియాంక చోప్రా బికినిలో తన ఒంపు సొంపులని ఎక్స్ పోజ్ చేస్తూ మతిపోగొడుతోంది. ఆమె ఎంజాయ్ చేస్తున్న స్విమ్మింగ్ పూల్ లావిష్ గా ఉంది. స్విమింగ్ పూల్ అందాలని మించేలా ప్రియాంక చోప్రా తన క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోంది. ఈ పిక్స్ నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ప్రియాంక చోప్రా.. 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడు సినిమాల్లోకి పరిచయమైంది. అలా తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా హవాను చూపిస్తూనే వచ్చింది.

Priyanka Chopra new hot photos 3
హిందీలోనే కాకుండా దేశంలోని ఎన్నో భాషల్లో సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లను చేసింది. తద్వారా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయింది. అదే సమయంలోనే ప్రియాంక చోప్రా.. తన కంటే చిన్నోడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో లవ్‌లో పడింది.
2018లో కనుల పండుగలా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరిద్దరి వివాహం జరిగింది. నిక్ జోనస్ ప్రియాంక కన్నా వయసులో పదేళ్లు చిన్నవాడు. ప్రియాంక సినిమాల విషయానికొస్తే… అమెజాన్ థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్, ఎండింగ్ థింగ్స్ విత్ ఆంథోనీ మాకీలో ఈ బ్యూటీ కనిపించబోతోంది. అంతేకాదు బాలీవుడ్‌లో కత్రినా కైఫ్, అలియా భట్, ఫర్హాన్ అక్తర్ లతో “జీ లే జరా” అనే సినిమాను కూడా చేస్తోంది.

Priyanka Chopra new hot photos 3