Priyanka Chopra : ముంబైలో ప్రియాంకా చోప్రా: సొంతింట్లో హాట్ అండ్ వైల్డ్ షో.!
NQ Staff - November 1, 2022 / 10:46 PM IST

Priyanka Chopra : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా, ఏనాడో గ్లోబల్ స్టార్‌గా మారిపోయింది. తనకన్నా వయసులో చాలా చిన్నవాడైన నిక్ జోనాస్ అనే విదేశీయుడ్ని పెళ్ళాడిన ప్రియాంక, కొన్నాళ్ళ క్రితమే సరోగసీ మార్గంలో తల్లి అయిన సంగతి తెలిసిందే.
తాజాగా, ప్రియాంక చోప్రా ముంబైకి వచ్చింది.. అదీ దాదాపు మూడేళ్ళ తర్వాత. ప్రియాంక చోప్రా ముంబైకి రావడమే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిందంటే.. ఆమె కోసం బాలీవుడ్ మీడియా ఏ స్థాయిలో ఎదురుచూసిందో అర్థం చేసుకోవచ్చు.

Priyanka Chopra at her home 2
ఇంట్లోనూ గ్లామర్ షో.. తగ్గేదే లే.!
ముంబైలో.. తన సొంత ఇంట్లో ప్రియాంక చోప్రా రిలాక్స్ అవుతూ ఏదో తాగుతోంది.. కూల్ డ్రింక్ అనుకోవాలా.? హాట్ డ్రింక్ అనుకోవాలా.? ఏదన్నా అనుకోండి.. అది మీ ఇష్టం. కాకపోతే, ఈ క్రమంలో ప్రియాంక ప్రదర్శించిన క్లీవేజ్ షో మీద మాత్రం బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతోంది.
ప్రియాంక అందాల షో సంగతి పక్కనపెడితే, ఆమెతోపాటుగా విండోలోంచి ముంబై మహానగరంలో సముద్రంపై నిర్మించిన వంతెన కనిపించేలా భలే తీశారు ఫొటోలు.. ఆఫొటోలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గ్లోబల్ స్టార్ ప్రియాంక ఏం చేసినా అందులో సమ్‌థింగ్ స్పెషల్ వుంటుంది మరి.!

Priyanka Chopra at her home 2