Pragya Jaiswal : బికినీ వైబ్స్.! ప్రగ్యా జైశ్వాల్ ఇంద్ర ధనుస్సు సోయగం.!
NQ Staff - November 28, 2022 / 01:21 PM IST

Pragya Jaiswal : ‘కంచె’ భామ ప్రగ్రా జైశ్వాల్‌కి బ్రైట్ లుక్స్‌లో కనువిందు చేయడమంటే చాలా ఇష్టమట. అవును నిజమే. ఎప్పుడూ బ్రైట్ లుక్స్‌తోనే మెరిసిపోతుంటుందీ అందాల భామ. ఈ బ్రైట్ సోయగాలకు తగ్గ అవకాశాలు టాలీవుడ్లో దక్కడం లేదు కానీ, దక్కితేనా.. అది వేరే లెవల్.

Pragya Jaiswal Latest Cute Photos
హీరోయిన్గా తానేంటో ఫస్ట్ మూవీతోనే ప్రూవ్ చేసేసుకుంది ప్రగ్యా జైశ్వాల్. ఆ తర్వాత నుంచి తాను పక్కా కమర్షియల్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసింది కానీ, ఫలించలేదు.
రంగు రంగుల సీతాకోకచిలకలా.!

Pragya Jaiswal Latest Cute Photos
విచ్చలవిడిగా అందాలారబోస్తూ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పకనే చెప్పింది ప్రగ్యా జైశ్వాల్. అలాగని, ఆ తరహా క్యారెక్టర్లు ప్రగ్యా జైశ్వాల్‌ని పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు. ఒకటీ అరా అవకాశాల్లో స్పెషల్ సాంగ్స్, స్పెషల్ రోల్స్‌తో సరిపెట్టుకుంది.

Pragya Jaiswal Latest Cute Photos
రీసెంట్గా ప్రగ్యా కెరీర్లో బెస్ట్ మూవీగా ‘అఖండ’తో తిరుగులేని సక్సెస్ అందుకుంది. కానీ, అదేంటో, అయినా ప్రగ్యాకి మరో ఛాన్స్ దక్కలేదు. పోనీ, స్టార్ హీరోల సరసన నటించడానికైనా తాను సిద్ధమే అని సంకేతాలు పంపిస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. చూడాలి మరి, అమ్మడి ప్రయత్నాలు ఎప్పటికి ఫలిస్తాయో.

Pragya Jaiswal Latest Cute Photos
ఈ లోపు అస్సలు టైమ్ వేస్ట్ చేయకుండా సోషల్ మీడియాలో అందాల తడాఖా చేస్తోంది ప్రగ్యా. పట్టు వదలని విక్రమార్కురాలిలాగా హాట్ హాట్ ప్రదర్శనలతో రెచ్చిపోతోంది. తాజాగా రంగు రంగుల డ్రస్‌లో సరికొత్త అందాల ఆరబోతకు తెర లేపింది ప్రగ్యా జైశ్వాల్.