Poorna : ఎద అందాల‌తో నెటిజ‌న్స్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పూర్ణ‌

Poorna : చూడ చ‌క్క‌ని అందం, ఆకట్టుకునే అభిన‌యంతో ప‌లు సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టించి అల‌రించిన అందాల ముద్దుగుమ్మ పూర్ణ‌. కొంత గ్యాప్ త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌ స్టార్ హీరోల సినిమాల్లో కీలక రోల్స్ చేస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, డిజిటల్ సిరీస్‌ల‌లో నటిస్తున్నారు. హీరోయిన్ గానే చేస్తానంటూ మడిగట్టుకు కూర్చోకుండా… విభిన్న పాత్రలు చేస్తూ నటిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Poorna super h0t photo shoot
Poorna super h0t photo shoot

ఈ మధ్య ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న పూర్ణను ఆలీ… మీకు రావలసినంత గుర్తింపు రాలేదు? కారణం ఏమిటీ? అని అడుగగా.. నేను కొన్ని విషయాలకు నో చెప్పాను. దాని వలన చాలా ఆఫర్స్ కోల్పోయాను. సినిమాపై నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడం కూడా కారణం కావచ్చని వివరణ ఇచ్చింది.

Poorna super h0t photo shoot
Poorna super h0t photo shoot

ఒక‌వైపు టీవీ షోస్‌, మ‌రోవైపు సినిమాలు,ఇంకోవైపు వెబ్ సిరీస్‌ల‌లోను ర‌చ్చ చేస్తుంది పూర్ణ‌. ఇటీవ‌ల 3 రోజెస్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కామెడీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 3 రోజెస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు.

Poorna super h0t photo shoot
Poorna super h0t photo shoot

తన పాత్ర ద్వారా ఎమోషన్స్ తోపాటు కామెడీ పండించారు. నేటి తరం యువతుల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా, పూర్ణ రోల్ తీర్చిదిద్దారు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుప్ప అప్పుడ‌ప్పుడు ఎగ‌సిప‌డే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది.

Poorna super h0t photo shoot
Poorna super h0t photo shoot

పూర్ణ సంక్రాంతి పండగ సందర్భంగా అభిమానులను పలకరించింది. తన లేటెస్ట్ ఫోటోలతో విషెస్‌ తెలిపింది. గ్లామర్‌ విందుని వడ్డించి కుర్రాళ్లని మెస్మరైజ్‌ చేస్తుంది. నిండైన దుస్తులు ధరించినా అందాల విందు మాత్రం వడ్డించి సర్‌ప్రైజ్‌ చేసింది. పూర్ణ గోదుమ కలర్‌ డ్రెస్‌లో ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం పూర్ణ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి.