Poonam Bajwa : పూనమ్ బాజ్వా.! ఈ అందం సో హాట్ గురూ.!
NQ Staff - November 1, 2022 / 08:01 AM IST

Poonam Bajwa : ‘మొదటి సినిమా’ అంటూ అప్పుడెప్పుడో ఓ సినిమా వచ్చింది. బహుశా గుర్తుండే వుండొచ్చు. యంగ్ హీరో నవదీప్‌తో పాటూ, ఓ లేలేత అందాల ముద్దుగుమ్మ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.
ఆ ముద్దుగుమ్మ పేరే పూనమ్ బాజ్వా. ఒకే ఒక్క సినిమా చేసింది. కానీ, అమ్మడి క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులకి ఇప్పటికీ గుర్తుండిపోయింది. అలాంటి అందం పూనమ్ బాజ్వాది.
ముంబయ్ బ్యూటీ ‘హాట్’ అవతార్.!
ఎందుకో తెలీదు కానీ, హీరోయిన్గా ఎక్కువ అవకాశాలు దక్కించుకోలేకపోయింది పూనమ్ బాజ్వా. ‘మొదటి సినిమా’ అంటూ డెబ్యూ సినిమాకి యాప్ట్ అయిన టైటిల్‌తో వచ్చింది.

Poonam Bajwa new cute photos
సినిమా కూడా ఆడియన్స్‌ని బాగానే ఆకట్టుకుంది. కానీ, ఏం చేస్తాం.. కొన్ని అందాలంతే. అందులో పూనమ్ కూడా. అయితే, కన్నడ, మలయాళ తదితర భాషల్లో కొన్ని సినిమాల్లో నటించిన పూనమ్ బాజ్వా.. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో ‘ఎన్టీయార్ కథానాయకుడు’ సినిమాలో చిన్న రోల్లో మెరిసింది.
ఆ సినిమానే ఫట్. ఇక, పూనమ్ పోషించిన ఆ చిన్నపాటి రోల్ ఎంతమందికి గుర్తుంటుంది చెప్పండి. అయితే, సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో పూనమ్‌ని ఎవ్వరూ మర్చిపోలేదింకా అని ఎప్పటికప్పుడే ప్రూవ్ చేసుకుంటుందీ బొంబాయ్ బ్యూటీ.
తాజాగా బ్లూ కలర్ అవుట్ ఫిట్‌లో హాట్ క్లీవేజ్ సొగసులతో రెచ్చిపోయింది పూనమ్ బాజ్వా. ఈ హాట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.

Poonam Bajwa new cute photos

Poonam Bajwa new cute photos