Poonam Bajwa : పూనమ్ బాజ్వా ‘నాభీ’భత్సం.! ఇదేం అరాచకం పాపా.?

NQ Staff - November 4, 2022 / 10:16 PM IST

Poonam Bajwa : పూనమ్ బాజ్వా ‘నాభీ’భత్సం.! ఇదేం అరాచకం పాపా.?

Poonam Bajwa : ‘మొదటి సినిమా’ అంటూ తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ బాజ్వా. నిలువెత్తు అందాల సుందరి. గ్లామర్‌లో ఎలాంటి మొహమాటాల్లేవీ ముద్దుగుమ్మకి.

Poonam Bajwa Latest Cute Photos

Poonam Bajwa Latest Cute Photos

అయినా ఎందుకో తెలీదు కానీ, తెలుగులో సక్సెస్ కాలేకపోయింది. ఒకటీ అరా సినిమాలతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది. ‘మొదటి సినిమా’తో డెబ్యూ చేసింది. క్యూట్ అప్పీల్‌తో ఆకట్టుకుంది.

పాపం.! కుర్రోళ్లను ఇంతలా రెచ్చగొట్టాలా పూనమ్.!

Poonam Bajwa Latest Cute Photos

Poonam Bajwa Latest Cute Photos

ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుంది. నాగార్జునతో ‘బాస్’ సినిమాలో నటించింది. ఫుల్ డోస్ గ్లామర్ రోల్ చేసింది. సెకండ్ హీరోయిన్‌గానే ఈ సినిమాలో ఛాన్స్ దక్కించుకోగలిగింది పూనమ్ బాజ్వా.

Poonam Bajwa Latest Cute Photos

Poonam Bajwa Latest Cute Photos

కొన్ని మలయాళ, కన్నడ, తమిళ తదితర భాషల్లో నటించింది కానీ, తెలుగు ప్రేక్షకులు ఈ అందాన్ని మిస్ బాగా మిస్సయ్యారు. అందుకే ఆ లోటు భర్తీ చేసేందుకు వున్నదే, పూనమ్ బాజ్వా సోషల్ మీడియా అకౌంట్.

Poonam Bajwa Latest Cute Photos

Poonam Bajwa Latest Cute Photos

ఆ అకౌంట్ ద్వారానే తనలోని గ్లామర్ యాంగిల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా బయట పెట్టేస్తోంది పూనమ్ బాజ్వా. తాజాగా మెరూన్ కలర్ బ్లౌజ్, బ్లూ డెనిమ్ జీన్స్‌లో విరగబడి అందాలారేసింది. అది కూడా నడుము అందాలు కావడంతో, కుర్రకారు హుషారు మామూలుగా లేదు.

ఇంతందంగా వున్నావే..గుమ్మా నీవు.! అంటూ కవి హృదయాలు ఉప్పొంగిపోతున్నాయ్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us