Pooja Jhaveri: సెగల్ రేపుతున్న విజయ్ దేవరకొండ హీరోయిన్ సొగసుల్.!

NQ Staff - September 24, 2022 / 04:04 PM IST

Pooja Jhaveri: సెగల్ రేపుతున్న విజయ్ దేవరకొండ హీరోయిన్ సొగసుల్.!

Pooja Jhaveri: విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కొన్ని సినిమాల గురించి ఆయనెప్పుడూ ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడు. హీరోగా అనూహ్యమైన స్టార్‌డమ్ వచ్చాక.. కొన్ని సినిమాలల్ని మర్చిపోవడమే మంచిదని బహుశా ఆయన అనుకుంటుంటాడేమో.!

Pooja Jhaveri Latest Cute Photos

Pooja Jhaveri Latest Cute Photos

 

అసలు విషయానికొస్తే, అలా విజయ్ దేవరకొండ కావాలని మర్చిపోయే సినిమా ‘ద్వారక’. నిజానికి ఆ సినిమా మరీ అంత నాసిరకంగా వుండదు. కాకపోతే, అప్పటికే వచ్చేసిన స్టార్‌డమ్ వల్ల, ఆ సినిమా గురించి విజయ్ దేవరకొండ అస్సలు మాట్లాడటానికి ఇష్టపడలేదు.. అప్పుడూ, ఇప్పుడూ.. ఎప్పుడూ.!

హీరోయిన్ పూజా జవేరీ..

అందాల భామ పూజా జవేరీ ‘ద్వారక’ సినిమాతోనే తెలుగు తెరపైకొచ్చింది. ఆ సినిమాని మేగ్జిమమ్ ప్రమోట్ చేసుకునేందుకు ప్రయత్నంచింది. ఆ తర్వాతా ఒకటీ అరా సినిమాల్లో నటించిందిగానీ, పెద్దగా స్టార్‌డమ్ సంపాదించుకోలేకపోయింది.

Pooja Jhaveri Latest Cute Photos

Pooja Jhaveri Latest Cute Photos

తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఫిలడెల్ఫియాలో ఓ లగ్జరీ భవనంలో ఇదిగో ఇలా పోజులిచ్చింది. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ఆ గ్లామర్ కూడా సూపర్ లగ్జరీయస్ అనాలేమో.! అన్నీ వున్నా.. ప్చ్, ఆమెకు అవకాశాలే సరైనవి రావడంలేదు.
టైమ్ బ్యాడ్ అంతే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us