Payal Rajput Participated In Rapid Fire : పెళ్లైన మగాడితో శృంగారం చేస్తా.. పాయల్ రాజ్ పుత్ కామెంట్స్ వైరల్..!
NQ Staff - August 10, 2023 / 11:30 AM IST

Payal Rajput Participated In Rapid Fire :
బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆమె ఆరబోసే అందాలు, సినిమాల్లో చేసే బోల్డ్ సీన్లు మామూలుగా ఉండవు. ఆమె నార్త్ నుంచి వచ్చి సౌత్ లో బోల్డ్ బ్యూటీగా ముద్ర వేసుకుంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కానీ ఆమెకు ఇలాంటి బోల్డ్ పాత్రలే ఎక్కువగా వస్తున్నాయి.
అంతే తప్ప పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్సులు రావట్లేదు. అదే ఆమెకు స్టార్ డమ్ ను తీసుకురాలేకపోయింది. ఇక ప్రస్తుతం మంగళవారం అనే సినిమాలో మరింత బోల్డ్ పాత్రను చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. త్వరలోనే ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
45 ఏళ్ల వ్యక్తితో..
ఈ క్రమంలోనే ఆమె అక్కడి మీడియాతో రాపిడ్ ఫైర్ లో పాల్గొంది. ఇందులో ఆమెకు ఓ విచిత్ర ప్రశ్న ఎదురైంది. ఈ భూమి మీద ఓ 18 ఏళ్ల కుర్రాడు, ఓ పెళ్లైన 45 ఏళ్ల వయసున్న వ్యక్తి మాత్రమే ఉంటే.. మీరు ఎవరిడో సెక్స్ చేస్తారు అని యాంకర్ ప్రశ్నించింది. దానికి పాయల్ స్పందిస్తూ.. నేను కచ్చితంగా పెళ్లి అయిన వ్యక్తినే ఎంచుకుంటాను.
ఎందుకంటే అతనికే మంచి ఎక్స్ పీరియన్స్ ఉంటుంది అంటూ బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చేసింది పాయల్. ఆమె చేసిన కామెంట్లు విని మరీ ఇంత బోల్డ్ గా ఉన్నావేంటి తల్లీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలోనే ఆమె బాలీవుడ్ లో ఓ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.