Payal RajPut : ఇదేం అవ‌తారం పాయ‌ల్‌.. సెగ‌లు రేపుతున్నావుగా..!

NQ Staff - June 10, 2022 / 02:12 PM IST

Payal RajPut : ఇదేం అవ‌తారం పాయ‌ల్‌.. సెగ‌లు రేపుతున్నావుగా..!

Payal RajPut : ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్ల‌గొట్టిన అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్‌. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఇది హిట్ అవడంతో పాటు పాయల్‌కు కూడా అదిరిపోయే గ్రాండ్ ఎంట్రీని దక్కించింది.

ఫస్ట్ మూవీతోనే యమ హైలైట్ అయిన పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు ఫుల్లుగా వచ్చేశాయి. ఈ క్రమంలోనే ‘RDX లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి పలు సినిమాల్లో నటించి అలరించింది. అంతేకాదు, ‘అనగనగా ఓ అతిథి’ అనే ఓటీటీ చిత్రంతో పాటు ‘త్రీ రోజెస్’ అనే సిరీస్‌లలోనూ నటించింది. అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లను కూడా చేసింది.

Payal RajPut New H0t Photos

Payal RajPut New H0t Photos

పాయల్‌ కొంతకాలంగా పంజాబి నటుడు, గాయకుడు సౌరభ్‌తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుండేది. అతనిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ఏమాత్రం సంకోచించదు పాయల్‌. ఇటీవ‌ల పాయల్‌ రాజ్‌పుత్. ఓ ప్రముఖ ఛానెల్‌ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో సౌరభ్‌తో కలిసి పాయల్‌ డ్యాన్స్‌ చేసింది.

ఆ డ్యాన్స్‌ తర్వాత సౌరభ్‌కు లిప్‌ కిస్‌ ఇచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచింది. అంతేకాకుండా యాంకర్‌ అడిగే ప్రశ్నలకు సిగ్గుతో తబ్బిబ్బయింది. హైదరాబాద్‌లో ఫ్లాట్‌ తీసుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌ సౌరభ్‌తో సహాజీవనం చేస్తోంది. ఇక్కడి నుంచే తెలుగు, తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం కిరాతక, తీస్‌మార్‌ఖాన్‌ చిత్రాల్లో నటిస్తోంది.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పాయ‌ల్ రాజ్‌పుత్ తాజాగా స్ట‌న్నింగ్ లుక్‌లో మెరిసింది. ఇందులో పాయ‌ల్ ఇన్న‌ర్ దుస్తులు చూపిస్తూ చాలా సెక్సీగా క‌నిపిస్తుంది. పాయ‌ల్‌ని ఇలా చూసి నెటిజ‌న్స్ పిచ్చెక్కిపోతున్నారు. ప్ర‌స్తుతం అమ్మ‌డి పిక్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us