Padmashri Brahmanandam : మళ్లీ తాతయిన బ్రహ్మానందం: ఈ సారి ఆనందం రెట్టింపయ్యిందన్న స్టార్ కమెడియన్.!

NQ Staff - November 28, 2022 / 05:49 PM IST

Padmashri Brahmanandam  : మళ్లీ తాతయిన బ్రహ్మానందం: ఈ సారి ఆనందం రెట్టింపయ్యిందన్న స్టార్ కమెడియన్.!

Padmashri Brahmanandam  : హాస్య బ్రహ్మ.. పద్మశ్రీ బ్రహ్మానందం మళ్లీ తాతయ్యారు. ఆయన కొడుకు గౌతమ్, కోడలు జ్యోత్స్నలు మళ్లీ తల్లి తండ్రులయ్యారు. గతంలో గౌతమ్‌కి ఓ కుమారుడున్నాడు. ఇప్పుడు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారీ తల్లితండ్రులు.

ఆడపిల్ల జన్మించడంతో, తమ ఇంట ఆనందం మరింత రెట్టింపయ్యిందంటూ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.

Padmashri Brahmanandam Became Grandfather Again

Padmashri Brahmanandam Became Grandfather Again

 

చెల్లిని చూస్తూ మురిసిపోతూ..

ముద్దుల చెల్లిని చూస్తూ మురిసిపోతున్న గౌతమ్ కొడుకు ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Padmashri Brahmanandam Became Grandfather Again

Padmashri Brahmanandam Became Grandfather Again

అన్నట్లు గౌతమ్ గతంలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ‘పల్లకిలో పెళ్లి కూతరు’ సినిమాతో హీరోగా పరిచయమై తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించాడు.

Padmashri Brahmanandam Became Grandfather Again

Padmashri Brahmanandam Became Grandfather Again

అయితే, హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. దాంతో, పెళ్లి చేసుకుని బిజినెస్ పనుల్లో స్ధిరపడిపోయాడు. చాలా అరుదుగా మాత్రమే సోషల్ మీడియాలో కనిపించే గౌతమ్, కూతురు పుట్టిందంటూ నెటిజన్లకు స్వీట్ న్యూస్ చెప్పాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us