Nithya Menon : కారులో బట్టలు విప్పేసి అమ్మాయితో నిత్యా మీనన్ లిప్ లాక్.!

NQ Staff - August 28, 2022 / 04:28 PM IST

Nithya Menon : కారులో బట్టలు విప్పేసి అమ్మాయితో నిత్యా మీనన్ లిప్ లాక్.!

Nithya Menon : మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ మంచి నటి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్. పాటలు కూడా బాగా పాడుతుంటుంది. హాట్ అప్పీల్ విషయంలోనే ఆమెకి కొన్ని రిజర్వేషన్స్ వున్నాయి. అలాగని ఎక్స్‌పోజింగ్ చెయ్యదని కాదు.! కాకపోతే, కొన్ని లిమిట్స్ వున్నాయి.

Nithya Menon lip lock with a girl in the car

Nithya Menon lip lock with a girl in the car

పైగా, కాస్త బొద్దుగా వుంటుందేమో.. ఏమాత్రం గ్లామర్ ప్రదర్శించాలనుకున్నా.. అది మహా వల్గారిటీలా తయారవుతుంది.

కారులో అమ్మాయితో లిప్ లాక్..

తాజాగా నిత్యా మీనన్ ఓ అమ్మాయితో లిప్ లాక్ చేసిన వ్యవహారం బయటకు వచ్చింది. అదీ కారులో, బట్టలు విప్పేసి మరీ.! అసలేమయ్యింది నిత్యామీనన్‌కి అనేదే కదా మీ డౌట్.? అయితే, అది మీ తప్పు కాదు.!

అసలు విషయమేంటంటే, హిందీలో తెరకెక్కిన ఓ వెబ్‌ సిరీస్‌లో నిత్యామీనన్ నటించింది. ఇందులో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఓ సన్నివేశంలో కారులో నిత్యా మీనన్ బీభత్సమైన రొమాన్స్ చేసింది. అది కూడా ఇంకో యువతితో. ఆ నటి పేరు శృతి.

బట్టలు విప్పేసి మరీ నిత్యామీనన్, శృతి గాఢమైన లిప్ లాక్ సన్నివేశంలో మునిగి తేలారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. మరీ, నీత్యా మీనన్ ఇంతలా ఎందుకు బరితెగించేసింది.? అంటే, వెబ్ సిరీస్ అంటేనే అంత.. అనే సమాధానమొస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us