Nikki Tamboli : మెస్మరైజ్ చేసే అందాలతో చితక్కొట్టేస్తున్న నిక్కీ తంబోలి.. పిక్స్ చూస్తే కేక అనాల్సిందే.
NQ Staff - May 17, 2022 / 12:56 PM IST

Nikki Tamboli : చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ నిక్కీ తంబోలి. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీ ప్రసారమవుతున్న బిగ్‌బాస్ సీజన్ 14లోని కంటెస్టెంట్‌గా ఆకట్టుకుంది నిక్కీ తంబోలి.ఈ అమ్మడు తమిళనాట బోల్డ్ అందాలకు పెట్టింది పేరు. కాంచన 3, తిప్పరా మీసం సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది.

Nikki Tamboli New H0t Photos
తన హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టిస్తుంటుంది ఈ అమ్మడు. తాజాగా థైస్ షోతో థ్రిల్ చేసే విధంగా క్యూట్ ఫోజులు ఇచ్చింది. నిక్కీ తంబోలి క్యూట్ పిక్స్ చూసి కుర్రకారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఈ అమ్మడి పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Nikki Tamboli New H0t Photos
హీరోయిన్ నిక్కీ తంబోలీ హిందీ బిగ్‌బాస్ 14లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు దక్షిణాదిలో ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ‘నాకిప్పటికీ గుర్తుంది, ఓ సౌత్ డైరెక్టర్ నాతో ప్రవర్తించిన తీరు నాకస్సలు నచ్చలేదు. సెట్స్‌లో నాతోపాటున్న డ్యాన్సర్స్ అందరినీ మెచ్చుకుంటున్నాడు. నన్ను మాత్రం ఎక్కడినుంచి వస్తారో నీలాంటి వాళ్లు? అంటూ చులకన చేసి మాట్లాడాడు.

Nikki Tamboli New H0t Photos
అప్పుడు నాకు అక్కడి భాష మాట్లాడానికి వచ్చేది కాదు. కానీ అతడు మాత్రం చాలా చెత్తగా ప్రవర్తించాడు. విదేశాల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో నన్ను చీప్‌గా చూస్తూ దారుణంగా ప్రవర్తించేవాడు. నేను ఇంటికి వచ్చాక చాలా ఏడ్చేదాన్ని.

Nikki Tamboli New H0t Photos
ఎప్పటికైనా అతడు తన తప్పు తెలుసుకుని ఫీల్ అవుతాడని భావించాను. ఇప్పటికీ ఆయన నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నాడు. కాలం అన్నింటినీ మార్చేస్తుంది అని చెప్పుకొచ్చింది.