Nikki Tamboli : నిక్కీ తంబోలీ.! కలర్‌ఫుల్ గ్లామర్ చితక్కొట్టుడు.!
NQ Staff - September 6, 2022 / 05:59 PM IST

Nikki Tamboli : ‘చీకట్లో చితక్కొట్టుడు’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ నిక్కీ తంబోలీ. హారర్ మూవీనే అయినా అడల్ట్ కంటెంట్ కథాంశం. అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులే. అయినా ఎలాంటి బెరుకూ లేకుండా నటించేసిందీ ముద్దుగుమ్మ.

Nikki Tamboli Latest Beautiful Photos
గ్లామర్‌లో ఖిలేడీ. సిట్యువేషన్ డిమాండ్ చేస్తే ఎలాంటి గ్లామర్ రోల్స్‌లోనైనా నటించేందుకు సిద్ధమే నిక్కీ పాప. ఇక, సోషల్ మీడియా విషయానికి వస్తే, సాలిడ్ ఫ్యాన్ బేస్ మెయింటైన్ చేస్తుంటుంది. నిక్కీ తంబోలీ నుంచి ఎలాంటి గ్లామర్ పిక్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది.

Nikki Tamboli Latest Beautiful Photos
గ్లామరే కాదు అంతకు మించి..
అలాంటిది కలర్ ఫుల్ పోజుల్లో నిక్కీ తంబోలీ విరగబడి పోజిస్తే ఎలా వుంటుంది. ఇదిగో ఇలాగే వుంటుంది. వి వన్నా ఫాలో పాలో ఫాలో.. అంటూ నెటిజనం అమ్మడి ఫోటోలకు వేలల్లో లైకులూ, షేర్లూ కొట్టేస్తున్నారు.
‘చీకట్టో చితక్కొట్టుడు’ తర్వాత ‘కాంచన 3’, శ్రీ విష్ణుతో ‘తిప్పరా మీసం’ సినిమాలోనూ హీరోయిన్ వేషం కట్టింది. కానీ, అక్కడితోనే సరిపెట్టుకుంది. సోషల్ మీడియా హంగామాతోనే నిక్కీ తంబోలీ ఫుల్ బిజీ.

Nikki Tamboli Latest Beautiful Photos
బాలీవుడ్‌లో పలు టీవీ షోలలోనూ తళుక్కున మెరుస్తుంటుంది నిక్కీతంబోలీ. బిగ్‌బాస్ ఎక్స్‌పీరియన్స్ కూడా చేసేసింది. టాలెంట్ వున్న నటే. కానీ, కలిసి రావడం లేదు. అసలు సిసలు ఛాన్స్ ఒక్కటి దక్కిందంటే చాలు, నిక్కీ పాప దూసుకెళ్లిపోవడం ఖాయం. అలాంటి ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తోంది ఘాటైన అందాల నాటు బ్యూటీ నిక్కీ తంబోలీ.