Niharika Konidela And Chaitanya Jonnalagadda Divorce New Update :  అఫిషియల్‌ : నిహారిక, చైతన్య విడాకులు

NQ Staff - July 4, 2023 / 08:42 PM IST

Niharika Konidela And Chaitanya Jonnalagadda Divorce New Update :  అఫిషియల్‌ : నిహారిక, చైతన్య విడాకులు

Niharika Konidela And Chaitanya Jonnalagadda Divorce New Update  :

గత కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక విడాకులు తీసుకోబోతుంది… విడాకులు తీసుకుంది అంటూ వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అయితే ఆ వార్తలను కొన్ని మీడియా సంస్థలు కొట్టి పారేస్తూ వచ్చాయి. కానీ తాజాగా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతున్నట్లుగా అధికారికంగా కన్ఫర్మ్‌ అయ్యింది.

కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు నిహారిక, చైతన్యలు అప్లై చేసుకున్నారు అంటూ అధికారికంగా కన్ఫర్మ్‌ అయ్యింది. నిహారిక మరియు చైతన్య ల వివాహం 2020 సంవత్సరం డిసెంబర్‌ లో జరిగింది. గత ఏడాది కాలంగా వీరిద్దరు సరిగా ఉండటం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి.

సినిమాల్లో రీ ఎంట్రీకి ప్రయత్నాలు…

Niharika Konidela And Chaitanya Jonnalagadda Divorce New Update

Niharika Konidela And Chaitanya Jonnalagadda Divorce New Update

సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో అయ్యే వారు కాస్త అన్‌ ఫాలో అయ్యారు. అంతే కాకుండా పెళ్లికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కూడా డిలీట్ చేయడం జరిగింది. అప్పడే ఈ విషయమై స్పష్టత వచ్చింది. కానీ అధికారికంగా మాత్రం ఇప్పుడు స్పష్టత వచ్చినట్లు అయ్యింది.

నిహారిక మళ్లీ సినిమాలు మరియు షూటింగ్స్ అంటూ బిజీ అయిన సమయంలో కూడా చాలా మంది విడాకులకు సిద్ధం అయ్యిందా అంటూ వార్తలు వచ్చాయి. కూకట్‌ పల్లి కోర్టు వీరికి ఆరు నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత విడాకులు మంజూరు చేసే అవకాశం ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us