Nidhi Agarwal : ఇస్మార్ట్‌ బ్యూటీ అందాల నడుము అందం చూశారా

NQ Staff - December 1, 2022 / 09:38 PM IST

Nidhi Agarwal : ఇస్మార్ట్‌ బ్యూటీ అందాల నడుము అందం చూశారా

Nidhi Agarwal : సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను సినిమాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ఆ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ వస్తాయని ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా కరోనా మహమ్మారి కారణంగా ముద్దుగుమ్మకు ఆఫర్స్ తక్కువ వచ్చాయి. అయినా కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా లో హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మకు ఛాన్స్ దక్కింది.

ఒక వైపు సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ దక్కించుకుంటూనే మరో వైపు ఇలా అందాల ఫోటో షూట్స్ తో తన అభిమానులను మత్తెక్కిస్తోంది. అందాల విందు విషయంలో ఈ అమ్మడు ముందు మరే హీరోయిన్ కూడా నిలబడలేదు అన్నంత అందాల ఆరబోతు చేస్తూ అందంగా కనిపిస్తూ ఉంటుంది.

తాజాగా ఇలా నడుము అందం చూపిస్తూ చీర కట్టులో ఇంత అందం ఈమెకి సాధ్యం అన్నట్లుగా ఎక్స్‌ పోజ్‌ చేస్తుంది కదా.. ఈ వీడియోను మీరు చూసి నిధి అగర్వాల్‌ యొక్క అందం గురించి మీ అభిప్రాయంను తెలియజేయండి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us