Nidhi Agarwal : నిధి అగర్వాల్ సైమా సోయగం.! నిధులన్నీ ఆరబోసేసిందిగా.!

NQ Staff - September 13, 2022 / 08:02 PM IST

Nidhi Agarwal : నిధి అగర్వాల్ సైమా సోయగం.! నిధులన్నీ ఆరబోసేసిందిగా.!

Nidhi Agarwal : ఎంత క్యూటుగా కనిపిస్తుందో.. అంత ఘాటెక్కించే గ్లామర్ వెండితెరపై ఒలకబోసేస్తుంటుందామె. పేరు నిధి అగర్వాల్.. పేరుకు తగ్గట్టే ఆమె అంద చందాల నిధి.! ఆ నిధుల్ని ఎప్పటికప్పుడు విచ్చలవిడిగా ఆరబోసేయడంలో నిధి అగర్వాల్‌కి సాటి రారెవరూ.!

ఒక్కోసారి ఆమె గ్లామర్ ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంటుంది. అయినాగానీ, ఆమె మాత్రం ‘నెగెటివిటీ డోన్ట్ కేర్..’ అన్నట్లు వ్యవహరిస్తుంటుంది.

సైమా నిధులు..

Nidhi Agarwal Latest Beautiful Photos

Nidhi Agarwal Latest Beautiful Photos

తాజాగా ‘సైమా’ అవార్డుల వేడుకలో నిధి అగర్వాల్ తళుక్కున మెరిసింది. డిజైనర్ వేర్‌లో నిధి అగర్వాల్ అందాల నిధులు కుర్రకారుకి కిర్రాకు పుట్టిస్తున్నాయంతే.

Nidhi Agarwal Latest Beautiful Photos

Nidhi Agarwal Latest Beautiful Photos

ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు’ సహా పలు సినిమాలు చేస్తోంది నిధి అగర్వాల్. తమిళంలోనూ, హిందీలోనూ పలు ప్రాజెక్టులున్నాయామెకి.

Nidhi Agarwal Latest Beautiful Photos

Nidhi Agarwal Latest Beautiful Photos

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. కలర్ ఫుల్ కాస్ట్యూమ్ అయినా.. బ్లాక్ అండ్ వైట్ ఫొటో అయినా.. నిధి అగర్వాల్ గ్లామర్ తళుకులు కెవ్వు కేక అంతే.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us