Niddhi Agerwal: ప‌సుపు రంగు డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న నిధి అగ‌ర్వాల్‌.. హ‌ల్‌చ‌ల్ చేస్తున్న పిక్స్

Niddhi Agerwal: సొగ‌సుల నిధి .. నిధి అగ‌ర్వాల్ ఎప్పుడు త‌న అంద‌చందాల‌తో ర‌చ్చ చేస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తుంటుంది. ఇస్మార్ట్ బ్యూటీ గా టాలీవుడ్ లో పాతుకు పోయింది నిధి అగర్వాల్. యాక్టింగ్ తో పాటు బ్యూటీతో కూడా ఆకట్టకుంటోంది. నిథి లేటెస్ట్ ఫోటో షూట్ బాగా వైరల్ అవుతుంది.

Niddhi Agerwal Latest Pics in Yellow Dress
Niddhi Agerwal Latest Pics in Yellow Dress

తొడ అందాలతో.. రాతి హృదయాలలో కూడా రసస్పందన కలిగిస్తుంది నిథి. మత్తు కళ్ళతో కిక్కెక్కిస్తుంది. ప‌సుపు రంగు గౌన్ లో అందాల విందు చేస్తుంది నిథి. థైస్ చూపిస్తూ..కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. మతి పోగోట్టేలా ఉన్న నిథి అగర్వాల్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Niddhi Agerwal Latest Pics in Yellow Dress
Niddhi Agerwal Latest Pics in Yellow Dress

అక్కినేని హీరో నాగచైతన్య సరసన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిథి అగర్వాల్.. ఆతరువాత అఖిల్ సరసన మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు యావరేజ్ అనిపించుకున్నా.. ఆ తరువాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో ఇస్మార్ట్ బ్యూటీగా మారిపోయింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో.. రామ్ సరసన నటించిన నిథికి ఈ సినిమాతో టాలీవుడ్ లో మంచి ఇమేజ్ వచ్చింది.

Niddhi Agerwal Latest Pics in Yellow Dress
Niddhi Agerwal Latest Pics in Yellow Dress

ఇస్మార్ట్ శంకర్ క్రేజ్ తోనే వరుసగా తెలుగు,తమిళ భాషల్లో ఛాన్స్ లు కొట్టేసింది నిథి అగర్వాల్. కోలీవుడ్ లో శింబు, జయం రవి, సినిమాలలో అవకాశాలు అందుకుంది కన్నడ భామ. దాంతో తమిళ నాట ఈ కన్నడ సోయగానికి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది.తమిళ నాట క్రేజీ హీరోయిన్ గామారిపోయిన నిథి అగర్వాల్ ఇప్పుడు స్టార్ హీరొయిన్ గా మారేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంది.

Niddhi Agerwal Latest Pics in Yellow Dress
Niddhi Agerwal Latest Pics in Yellow Dress

ప్ర‌స్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న హరిహరవీరమ‌ల్లు సినిమాలో హీరోయిన్ ఆ ఆఫర్ కొట్టేసింది నిథి. ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ లో తన క్రేజ్ పెంచుకోబోతుంది. ఈ సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా.. తన క్రేజ్ మాత్రం పెరగడం ఖాయం. ఒక వేల బ్లాక్ బస్టర్ హిట్ కొడితే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సరసన నిథి అగర్వా చేరడం కూడా ఖాయమే.

హరిహర వీరమల్లు సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తోంది నిథి. ఇందులో ఆమె నర్తకి పాత్రలో కనిపించబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కతున్న ఈసినిమా హిట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది నిథి అగర్వాల్. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కన్నడ కస్తూరి ఖాతాలో ఉన్నాయి. ఇక గల్ల అశోక్ హీరోగా నటిస్తున్న హీరో సినిమాలోనూ నిధి హీరోయిన్‌గా నటించింది. వీటితో పాటు మరికొన్నిసినిమాలకు ఆమె సైన్ చేసింది.