Neha Shetty : బ్లూ వైబ్స్: ‘టిల్లు’ భామ సోయగానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.!
NQ Staff - July 14, 2022 / 08:51 AM IST

Neha Shetty : అసలే వర్షా కాలం. ముసురు ఇంట్లోంచి బయటికి రానివ్వడం లేదు. చుట్టూ చల్లగాలి.. దుప్పటి ముసుగు తీయనివ్వడం లేదు. పనీ పాటా లేని బ్యాచ్‌లర్ కుర్రాళ్లు ఇంట్లోనే వుండి బోర్ ఫీలవుతున్నారు.

Neha Shetty new cute photos
అలాంటి బ్యాచ్‌లర్ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు అందాల భామలు. ఈ చల్లని వాతావరణంలో వెచ్చని సెగలు పుట్టిస్తున్నారు తమ అందాల ఆరబోతతో. పాపం ఎంత కష్టపడుతున్నారో కదా ఈ అందగత్తెలు.!

Neha Shetty new cute photos
నేహాశెట్టీ తక్కువ తినలేదుగా.!
వీరి కష్టం అస్సలు వృధా పోకూడదు మరి. అందుకే ఆ కష్టాన్ని సోషల్ మీడియా వేదికపై ఎగ్జిబిషన్‌కి పెడుతున్నారు. తాజాగా అందాల భామ నేహా శెట్టి బ్లూ కలర్ నెట్టెడ్ గౌను వేసుకుని వయ్యారాలు పోతూ ఫోటోలకు పోజిచ్చేసింది.
ఆ ఫోటోలను నెట్టింట్లో ఇలా పోస్ట్ చేసిందో లేదో, అలా వైరల్ అయిపోయాయంటే, అమ్మడి హాట్నెస్ ఆ రేంజ్లో వుంది ఆ పిక్స్‌లో.

Neha Shetty new cute photos
‘డీజె టిల్లు’ సినిమాతో ‘రాధిక’గా పిచ్చ పాపులర్ అయిపోయింది నేహా శెట్టి. ఆ జోష్ని కంటిన్యూ చేస్తూ, అవకాశాలు కూడా బాగానే దక్కించుకుంటోంది. ‘మెహబూబా’ సినిమాతో పూరీ కంపెనీ నుంచి దిగుమతి అయిన ఈ ముద్దుగుమ్మకు ‘డీజె టిల్లు’ మంచి హిట్ ఇచ్చింది. ప్రస్తుతం ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది నేహా శెట్టి.