Neha Sharma : నేహా శర్మ తళుకుల జాతర.! నెక్స్‌ట్ లెవల్ బరితెగింపు.?

NQ Staff - December 24, 2022 / 05:33 PM IST

Neha Sharma : నేహా శర్మ తళుకుల జాతర.! నెక్స్‌ట్ లెవల్ బరితెగింపు.?

Neha Sharma : నేహా శర్మ గుర్తుందా.? తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెరంగేట్రం చేసిన ‘చిరుత’ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో నటించింది. ఇక, ఆ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు.

పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి, తనతోపాటు తన సోదరిని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చింది నేహా శర్మ. అడపా దడపా మ్యూజిక్ వీడియోస్‌లో కనిపిస్తూ, అంతకన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ పాపులారిటీ పెంచుకుంటోంది ఈ బ్యూటీ.

బరితెగించేసిందంతే..

తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘సన్ కిస్స్‌డ్’ అనుకోవాలో.! ఇంకేమన్నా అనుకోవాలో.!

ఏది ఏమైతేనేం, చూసుకున్నోళ్ళకు చూసుకున్నంత.. అనేలా అందాలు వడ్డించేసింది నేహా శర్మ. శరీరం మీద వుండీ లేనట్టున్న డ్రెస్సు.. ఆపై హాట్ అప్పీల్.. వెరసి, వేరే లెవల్ బరి తెగింపు.. అనే విమర్శలు వినిపిస్తున్నాయి నేహా శర్మ మీద.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us