Neha Sharma : బ్లాక్ అండ్ వైట్‌ ‘చిరుత’.! ఊరిస్తోన్న నేహా శర్మ అందాలు.!

NQ Staff - September 20, 2022 / 05:27 PM IST

159723Neha Sharma : బ్లాక్ అండ్ వైట్‌ ‘చిరుత’.! ఊరిస్తోన్న నేహా శర్మ అందాలు.!

Neha Sharma  : చూసీ చూపించకుండా, కనీ కనిపించకుండా మనసు దోచేయడమంటే ఇదేనేమో. ఎప్పుడూ సూపర్ హాట్ లుక్స్‌లో సెల్ఫీలను పోస్ట్ చేసే చిరుత పాప అదేనండీ, నేహా శర్మ రూటు మార్చింది.

తన అందానికి కాస్త క్రియేటివిటీ జోడించింది. ఇన్నోవేటివ్‌గా ఆలోచించింది. ఈ సారి హాట్‌నెస్‌కి ఢోకా లేదు. కానీ, ఒకింత చిత్రమైన ఫోటో సెషన్ చేయించుకుంది. బ్లాక్ అండ్ వైట్‌లో తన ఒంపు సొంపుల్ని జాతరకు పెట్టింది. అయితే, ట్రాన్స్‌పరెంట్ లుక్స్‌లో మురిపిస్తున్నాయ్ ఇక్కడ నేహా శర్మ అందాలు.

Neha Sharma Latest beautiful Photos

Neha Sharma Latest beautiful Photos

 

ఇంతలా ఊరిస్తే ఎలా చిరుత పాపా.!

ట్రాన్స్‌పరెంట్ అద్దం వెనుక నిలబడి ఫోటో దిగిందో లేక, ఫోటోకి అలాంటి ఎఫెక్ట్ ఇచ్చిందో ఏమో కానీ, కనీ కనిపించకుండానే సరికొత్త అందాల జాతరకు తెర లేపింది.

బ్లాక్ కలర్ ఇన్నర్ వేర్‌లో క్లీవేజ్ సోయగాల్ని ఆవగా ఆరేసింది. ఓ చేయి పైకెత్తి, ముఖంలో ఓ రకమైన అమాయకపు లుక్స్‌తో కవ్విస్తోంది నేహా శర్మ. ఊరిస్తూ చంపేస్తున్నావే.. అంటూ ఈ తాజా అందాలకు కుర్రజనం కామెంట్లు ఇస్తున్నారు.

Neha Sharma Latest beautiful Photos

Neha Sharma Latest beautiful Photos

‘చిరుత’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహా శర్మ, ఆ తర్వాత ‘కుర్రాడు’ సినిమాలో నటించింది. ఎంతగా ప్రయత్నించినా ఆ పై మరో అవకాశాన్ని దక్కించుకోలేకపోయింది తెలుగులో. హిందీలో అరా కొరా సినిమాలు చేస్తూ, ఇదిగో ఇలా సోషల్ మీడియాలో హవా చూపిస్తుంటుంది. సోషల్ మీడియాలో అమ్మడి హాట్ ఫోటోలకు బోలెడంత క్రేజ్ వుందిలే.!