Nayanathara : వెకేష‌న్‌లో భ‌ర్త‌తో హ‌ల్‌చ‌ల్‌.. జాకెట్ విప్పి మ‌రీ ర‌చ్చ చేస్తున్న న‌య‌న‌తార‌

NQ Staff - August 15, 2022 / 11:57 AM IST

Nayanathara : వెకేష‌న్‌లో భ‌ర్త‌తో హ‌ల్‌చ‌ల్‌.. జాకెట్ విప్పి మ‌రీ ర‌చ్చ చేస్తున్న న‌య‌న‌తార‌

Nayanathara : లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార జీవితంలో రెండు ల‌వ్ స్టోరీల‌కు బ్రేక‌ప్ ప‌డ‌గా, ఆ త‌ర్వాత విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమ‌లో ప‌డింది. కొన్నేళ్ల ప్రేమాయ‌ణం త‌ర్వాత ఎట్ట‌కేల‌కు పెళ్లి పీట‌లెక్కింది. అగ్నిసాక్షిగా ఒక్కటైన వీళ్లిద్దరూ.. ఎంతో గ్యాప్ తీసుకోకుండా తమ తమ కెరీర్‌లను పున: ప్రారంభించేశారు. గ్యాప్ లో నయన్ – విఘ్నేష్ హాలీడే ట్రిప్‌లో భాగంగా బార్సీలోనాకు వెళ్లారు. అక్క‌డ అందాల‌ను ఆస్వాదిస్తూ ర‌చ్చ చేస్తున్నారు.

Nayanathara and Vignesh Shivan photos

Nayanathara and Vignesh Shivan photos

వెకేష‌న్‌లో ర‌చ్చ‌..

ప్రస్తుతం నయనతార-విగ్నేష్‌ జంట స్పెయిల్‌లోని బార్సిలోనాలో ఉన్నారు. అక్కడి వీధుల్లో తిరుగుతూ, అక్కడి అందాలను తిలకిస్తూ ఎంటర్‌టైన్‌ అవుతున్నారు. ఆహ్లాదాన్ని పొందుతున్నారు. అయితే కొత్త పెళ్లి జంట కావడంతో వీరి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయా ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

రెస్టారెంట్‌, షాపింగ్‌లో, వీధుల్లో తిరుగుతూ ఆనందానికి ఆకాశమే హద్దుగా మార్చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జంట మోస్ట్ హ్యాపీయెస్ట్ జోడీగా ఉంది. అయితే ఇందులో నయనతార హాట్‌ షోలోనూ క‌నిపించ‌డం విశేషం. జాకెట్ విప్పేసి రచ్చ చేస్తుండ‌గా, ఆమె పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Nayanathara and Vignesh Shivan photos

Nayanathara and Vignesh Shivan photos

వివాహం జరిగిన చాలా తక్కువ సమయంలోనే సినిమా పనుల్లో బిజీ అయిన నయనతార – విఘ్నేష్ శివన్.. ఖాళీ సమయాల్లో తమ వైవాహిక జీవితాన్ని చక్కగా గడుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పర్వదినాలను కుటుంబ సమేతంగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నయనతార.. విఘ్నేష్ శివన్ హాలీడే ట్రిప్‌లో భాగంగా బార్సీలోనాకు పయనం అయ్యారు.

Nayanathara and Vignesh Shivan photos

Nayanathara and Vignesh Shivan photos

Nayanathara and Vignesh Shivan photos

Nayanathara and Vignesh Shivan photos

Nayanathara and Vignesh Shivan photos

Nayanathara and Vignesh Shivan photos

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us