Nandini Rai : ఆ అందాల ఆరబోతకు.. చూపులకు ఎవరైనా పడిపోవాల్సిందే

NQ Staff - September 26, 2022 / 05:17 PM IST

Nandini Rai  : ఆ అందాల ఆరబోతకు.. చూపులకు ఎవరైనా పడిపోవాల్సిందే

Nandini Rai : నందిని రాయ్.. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. వెండి తెరపై కూడా తనదైన ముద్ర వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. వెబ్ సిరీస్ లతో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది.

నందిని రాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న

అందాల విందు ఫోటోలు విందు భోజనం ని మించి ఆకట్టుకుంటున్నాయి, కడుపు నింపుతున్నాయి అంటూ ఆమె అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా నందిని రాయి చేస్తున్న ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

గతంలో షేర్ చేసిన ఫోటోలను మించి ఈసారి ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సైడ్ యాంగిల్ లో సాధ్యమైనంత వరకు అందాలను ఆరబోసి నడుము ని మరియు థైస్ ని ఎక్స్ పోజ్‌ చేసి క్లీవేజ్ షో చేసిన ఈ అమ్మడి అందాలకు ఎవరైనా పడిపోవాల్సిందే.

అంతే కాకుండా ఆమె చాలా కొంటెగా మత్తెక్కించే విధంగా చూసే చూపులను తట్టుకోవడం కాస్త కష్టమే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందాలు ఆరబోసిన కూడా పాపం నందిని రాయ్ కి ఆశించిన స్థాయిలో సినిమాల్లో ఆఫర్లు దక్కడం లేదంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందు ముందు అయినా మంచి సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో లేదా ఐటమ్ సాంగ్స్ లో నందిని రాయి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తూ లైక్ చేస్తూ నందిని రాయ్ అందాలని ఆస్వాదిస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us