Nandini Rai : బిగ్ బాస్ బ్యూటీ అల్టీమేట్ క్లీవేజ్ షో.. టాప్ యాంగిల్ లో కుమ్మేసింది
NQ Staff - October 1, 2022 / 01:38 PM IST

Nandini Rai : తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.. అల్లరి నరేష్ తో సిల్లీ ఫెలోస్ అనే సినిమా చేసి ఒక కాస్త గుర్తింపును అయితే దక్కించుకుంది ముద్దుగుమ్మ నందిని రాయ్. కానీ హీరోయిన్ గా స్టార్డం మాత్రం సొంతం చేసుకోలేక పోయింది. అనూహ్యంగా 2018 సంవత్సరంలో బిగ్ బాస్ సీజన్ 2 లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Nandini Rai Latest Beautiful Photos
ఆ సీజన్ లో నందిని రాయ్ అందాల ఆరబోతకు
ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు, ఆకట్టుకునే అందమైన రూపంతో పాటు క్యూట్ గా మాట్లాడే ఆమె యొక్క నైజం గురించి ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు.
ప్రస్తుతం ఆమె అందాల గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. అందమైన ఈ ముద్దుగుమ్మ పదే పదే ఈ మధ్య సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Nandini Rai Latest Beautiful Photos
తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు అల్టిమేట్ అందాల ఆరబోత అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. టాప్ యాంగిల్ లో ఈ అమ్మడి యొక్క క్లీ వేజ్ షో చూస్తుంటే మతులు పోతున్నాయంటూ అభిమానులు మరియు సోషల్ మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఇంతటి అందాల ఆరబోత దేనికోసం అంటూ కొందరు కామెంట్ చేస్తే.. సోషల్ మీడియాలోనే ఇంతగా అందాలు ఆరబోస్తే వెండి తెరపై అవకాశం ఇస్తే ఇంకా ఎంతగా అందాలని చూపిస్తుందో కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Nandini Rai Latest Beautiful Photos
మంచి అందం.. ఫిజిక్ ఉన్న నందిని రాయ్ కి పాపం హీరోయిన్ గా అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తున్న ఈ అమ్మడికి ముందు ముందు అయినా సినిమాల్లో మంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.