Mrunal Thakur : బాబోయ్.. ఎద ఎత్తులు మొత్తం తెరపెట్టేసిన మృణాల్ ఠాకూర్..!
NQ Staff - January 26, 2023 / 02:10 PM IST

Mrunal Thakur : ఒక్క సినిమాతో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది మృణాల్ ఠాకూర్. గతేడాది వచ్చిన సీతారామం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Mrunal Thakur Latest Beautiful Photos
ఈ మూవీలో మృణాల్ యాక్టింగ్‌కు అంతా ఫిదా అయిపోయారు.

Mrunal Thakur Latest Beautiful Photos
ఎలాంటి వల్గారిటీ లేకుండా వచ్చి ఇంత పెద్ద హిట్ కావడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి.

Mrunal Thakur Latest Beautiful Photos
సినిమా రంగం అంటే అంతే. అదృష్టం ఉంటే రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతుంటారు. ఒక్క సినిమాతోనే పది సినిమాలకు సరిపోయేంత పాపులారిటీ సొంతం అయిపోతుంది.

Mrunal Thakur Latest Beautiful Photos
ఇప్పుడు మృణాల్ ఠాకూర్ విషయంలో కూడా అదే జరిగింది. ఆమెకు సీతారామం మూవీతో ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం అయిపోయింది.

Mrunal Thakur Latest Beautiful Photos
సీత పేరుతో ఫేమస్..

Mrunal Thakur Latest Beautiful Photos
ఏకంగా ఆమె పేరునే ఆ సినిమాలో పాత్ర పేరు అయిన సీత అనేంతగా పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సౌత్ లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు కొట్టేస్తోంది ఈ భామ.

Mrunal Thakur Latest Beautiful Photos
మరి పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావాలంటే అందాలను ఘాటుగా ఆరబోయాలి అనుకుందో ఏమో.

Mrunal Thakur Latest Beautiful Photos
తాజాగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో తన ఎద అందాలు మొత్తం కనిపించే విధంగా ఎక్స్ పోజింగ్ చేసింది.

Mrunal Thakur Latest Beautiful Photos
ఇందులో ఆమె ఎత్తైన పరువాలు మొత్తం బయటపడుతున్నాయి. మరి ఇంతగా అందాలను చూపిస్తున్నందుకు ఆమె ఫొటోలకు ఓ లైక్ వేసుకోండి.