Mouni Roy : బాబోయ్.. ప్రైవేట్ పార్టులు మొత్తం తెరపెట్టేసిన మౌనీ రాయ్..!
NQ Staff - January 23, 2023 / 07:15 PM IST

Mouni Roy : మౌనీ రాయ్.. గత కొంత కాలంగా బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలో కూడా బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఆమె అందాలకు సోషల్ మీడియా కూడా అల్లాడిపోతోంది. రణ్ బీర్ కపూర్-ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీతో ఆమె ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ ఆమెకు మంచి పేరును తీసుకు వచ్చింది.
దీని తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రావట్లేదు. ఆమె ఇందులో విలన్ గా నటించి అదరగొట్టేసింది. ఆమె అంతకు ముందు కొన్ని హిందీ సీరియల్స్ లో విలన్ పాత్రలు చేసింది. అలా వచ్చిన క్రేజ్ తోనే ఆమె వెండితెరపై కూడా విలన్ గా ట్రై చేస్తోంది. ఇప్పుడు ఆమెకు బాగానే ఆఫర్లు వస్తున్నాయి.
స్టార్ హీరోయిన్లకు పోటీ..
వాస్తవానికి ఆమె విలన్ పాత్రలు చేస్తోంది కానీ.. అందంలో మాత్రం స్టార్ హీరోయిన్లకు కూడా పోటీ ఇస్తోంది. ఆమె అందాలు చూసి స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల దాకా అందరికీ చెమటలు పడుతున్నాయనే చెప్పుకోవాలి. ఆమె గతంలో నుంచే ఇలాంటి గ్లామర్ ను చూపిస్తూ అందాల క్వీన్ అనిపించుకుంది.
ఇక ఇప్పుడు మరిన్ని ఛాన్సులు పట్టేయడం కోసం అందాలను మొత్తం ఘాటుగా చూపిస్తోంది. తాజాగా ఆమె కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో ఆరబోసింది. ఇందులో ఆమె ఎద అందాలతో పాటు నాభి అందాలు, థైస్ అందాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలు ఇప్పుడు కుర్రాళ్లను అల్లాడిస్తున్నాయి.