Malvika Sharma : బ్లాక్‌ డ్రెస్ లో నడుము నాభి అందం చూపిస్తూ మతి పోగొడుతోంది

NQ Staff - January 2, 2023 / 03:29 PM IST

Malvika Sharma : బ్లాక్‌ డ్రెస్ లో నడుము నాభి అందం చూపిస్తూ మతి పోగొడుతోంది

Malvika Sharma : రవితేజ హీరోగా నటించిన నేల టికెట్ సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మాళవిక శర్మ. ఈ అమ్మడు తెలుగులో రామ్ కి జోడిగా రెడ్ అనే సినిమాలో నటించింది. తెలుగు లో నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయం మూట కట్టుకోవడంతో టాలీవుడ్ కి దాదాపుగా దూరమైంది.

తెలుగు ఫిలిం మేకర్స్‌ ఈమెను పట్టించుకోక పోవడంతో మెల్లగా తమిళ్ మరియు హిందీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నం చేస్తుంది. గత ఏడాది తమిళంలో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాళవిక శర్మ ఈ ఏడాది హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కమర్షియల్ సక్సెస్ దక్కకున్నా కూడా మాళవిక శర్మ తన అందంతో ఎప్పుడూ వార్తలు నిలుస్తూ ఉంటుంది. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై ఎప్పటికప్పుడు అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఆకట్టుకుంటూనే ఉంది.

మాళవిక శర్మ మరోసారి తన అందాన్ని నటిజన్స్ ముందు ఉంచింది. బ్లాక్ డ్రెస్ లో నడుము నాభి అందాన్ని చూపిస్తూ ఈ అమ్మడు చేసిన అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

అందమైన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఈమె క్రేజ్ ని పెంచి మళ్ళీ సినిమాల్లో.. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలను తీసుకు రావాలని కొందరు ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి తెలుగులో మరో అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ ఇలాంటి ఫోటో షూట్స్ తో దక్కించుకునేనా అనేది చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us