Malavika Sharma : కొంచెం కారంగా, కొంచెం గారంగా.! ‘నేల టిక్కెట్టు’ సోయగం చూడ తరమా.!

NQ Staff - November 30, 2022 / 04:37 PM IST

Malavika Sharma : కొంచెం కారంగా, కొంచెం గారంగా.! ‘నేల టిక్కెట్టు’ సోయగం చూడ తరమా.!

Malavika Sharma : ‘నేల టిక్కెట్టు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ మాళవిక శర్మ. మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాలో క్యూట్‌గా కనిపిస్తూనే హాట్‌గా కవ్వించింది మాళవిక శర్మ.

సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లోనే పాప చేసిన అందాల హల్ చల్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌కి మంచి గ్లామరస్, అండ్ కమర్షియల్ హీరోయిన్ దొరికేసిందంటూ సినీ జనం మురిసిపోయారు మాళవికను చూసి.

బ్లూ హాట్ నేల టిక్కెట్.!

కానీ, సీను రివర్స్ అయ్యింది. సినీ జనాన్ని అంతలా కవ్వించిన ఈ ముద్దుగుమ్మ, మేకర్లను కదిలించడంలో ఫెయిలైంది. ‘నేల టిక్కెట్టు’ సినిమా తర్వాత మళ్లీ ఛాన్స్ దక్కించుకోవడానికి చాలా టైమ్ పట్టింది.

Malavika Sharma Latest Cute Photos

Malavika Sharma Latest Cute Photos

ఎట్టకేలకు రామ్ పోతినేని సరసన ‘రెడ్’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది కానీ, కేవలం సింగిల్ సాంగ్, రెండు మూడు సీన్లకే పరిమితమైంది మాళవిక పాత్ర ఈ సినిమాలో.

ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ, తమిళంలో ‘కాఫీ విత్ కాదల్’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందీ ముంబయ్ అందం. అలాగే ఓ హిందీ సినిమాలోనూ మాళవిక నటిస్తోంది. సోషల్ మీడియాలో అమ్మడు ఎప్పుడూ యాక్టివ్‌గానే వుంటుంది.

Malavika Sharma Latest Cute Photos

Malavika Sharma Latest Cute Photos

తాజాగా బ్లూ కలర్ గాగ్రా చోళీలో కొంచెం హాట్ కొంచెం క్యూట్ అంటూ క్లోజప్ ఫోజులతో నెటిజనాన్నిఅందంగా మురిపిస్తోంది మాళవిక శర్మ.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us