Malavika Mohanan : మాళవికా మోహనన్.! హాట్ హాటర్ అండ్ హాటెస్ట్.! అందాలతో మతులు పోగొట్టేస్తోందిగా.!
NQ Staff - November 26, 2022 / 05:39 PM IST

Malavika Mohanan : మాళవికా మోహనన్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. చేసిన సినిమాలు తక్కువే అయినా, సోషల్ మీడియాలో అమ్మడు ‘హాట్’ ఫేవరేట్. తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది.
వస్తూ వస్తూనే స్టార్ హీరోల సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తమిళ డబ్బింగ్ సినిమాలతోనే తెలుగులోనూ పరిచయమైంది మాళవికా మోహనన్. తమిళంలో ‘మాస్టర్’తో ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ, తర్వాత ధనుష్‌తో ‘మారన్’ సినిమాలో నటించింది.

Malavika Mohanan Latest Beautiful Photos
పింక్ ‘హాట్’ ఫేవరేట్: అందాల రాక్షసి.!

Malavika Mohanan Latest Beautiful Photos
ఇప్పుడు తెలుగులో ప్రబాస్ సరసన నటిస్తోంది. నిజం చెప్పాలంటే, తెలుగు సినిమాతోనే అమ్మడు డెబ్యూ చేయాల్సి వుంది. అప్పుడెప్పుడో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ‘హీరో’ సినిమాలో నటించాల్సిన ఈ ముద్దుగుమ్మ మిస్ అయ్యి, ప్రబాస్‌కి కనెక్ట్ అయ్యింది.

Malavika Mohanan Latest Beautiful Photos
తమిళంలో మాళవికా మోహనన్ దాడి ఇప్పట్లో ఆగేలా లేదు. వరుసగా క్రేజీ ఆఫర్లు కొట్టేస్తోంది. చియాన్ విక్రమ్ సరసన ఓ కొత్త సినిమాకి సైన్ చేసింది లేటెస్టుగా మాళవికా మోహనన్. కాగా, తెలుగులోనూ మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు మాళవిక కోసం వెయిటింగ్ లిస్టులో వున్నట్లు తెలుస్తోంది.

Malavika Mohanan Latest Beautiful Photos
సినిమాల సంగతి అటుంచితే, పాప ఇన్‌స్టాలో యమా యాక్టివ్. హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ పిచ్చ పిచ్చగా ఫాలోయింగ్ దక్కించుకుంది.

Malavika Mohanan Latest Beautiful Photos
అందులో భాగంగానే తాజాగా బేబీ పింక్ అవుట్ ఫిట్‌లో హాటీ క్లీవేజ్ సోయగాలతో మాళవికా మోహనన్ రెచ్చిపోయి మరీ అందాల విందు చేస్తోంది. ఈ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయ్.