Malaika Arora : అందాల ‘మలైకం’.! మత్తెక్కించే ‘మయూర’మే.!
NQ Staff - November 28, 2022 / 02:50 PM IST

Malaika Arora : బాలీవుడ్ నటి మలైకా అరోరా అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. లేటు వయసులోనూ ఘాటైన గ్లామర్‌తో రెచ్చిపోతుంటుంది మలైకా అరోరా. ఐదు పదుల వయసులోనూ చూపు తిప్పుకోనియ్యని గ్లామర్‌తో కవ్విస్తుంటుంది.
అందుకే మలైకాను చూస్తే, నేటి తరం ముద్దుగుమ్మలు జెలస్ ఫీలవుతుంటారు. ఆ ఏంజ్ ఏంటీ.? ఆ గేజ్ ఏంటీ.? అని తమలో తామే కుళ్లుకుంటారు.

Malaika Arora Latest Beautiful Photos
‘స్పెషల్’ డ్రస్‌లో మలైకా ‘స్పెషల్’ స్టెప్పులు.!
సోషల్ మీడియాలో మలైకా అరోరా అంద చందాలకు బోలెడంత ఫాలోయింగ్ వుంది. ఆ ఫాలోయింగ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడే మలైకా అరోరా ఎక్స్‌పోజింగ్‌తో పిచ్చెక్కిస్తుంటుంది.
తాజాగా ఆమె నటించిన ‘యాక్షన్ హీరో’ సినిమాలోని సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ అయిన ఈ సినిమాకి మలైకా హీటెక్కించే అందాలు స్పెషల్ హైలైట్ అవుతున్నాయనిపిస్తోంది.

Malaika Arora Latest Beautiful Photos
ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో మలైకా అరోరా స్పెషల్ సాంగ్‌లో నటించింది. స్పెషల్‌గా డిజైన్ చేసిన బికినీ మాదిరి అవుట్ ఫిట్‌లో మలైకా హాట్ స్టెప్పులు కుర్రోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయ్. ఈ ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

Malaika Arora Latest Beautiful Photos