Mahesh Babu Daughter Sitara Makes Debut On Time Square Billboard : నగల యాడ్ కోసం సితార ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా.. స్టార్ హీరోయిన్లను మించి..!

NQ Staff - July 6, 2023 / 10:51 AM IST

Mahesh Babu Daughter Sitara Makes Debut On Time Square Billboard  : నగల యాడ్ కోసం సితార ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా.. స్టార్ హీరోయిన్లను మించి..!

Mahesh Babu Daughter Sitara Makes Debut On Time Square Billboard  :

సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార గురించి అందరికీ తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనం చూస్తున్నాం. ఆమె మొదటి నుంచి మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ గా నిరూపించుకుంటోంది. క్లాసికల్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్ లు అదరగొడుతుంది. అంతే కాకుండా తన తండ్రినే ఇంటర్వ్యూ కూడా చేసింది.

Mahesh Babu Daughter Sitara Makes Debut On Time Square Billboard

ఇలా ఎన్నో విషయాల్లో తండ్రికి ఏ మాత్రం తగ్గని కూతురుగా నిరూపించుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా టైమ్ స్క్వైర్ మీద మెరిసింది.

Mahesh Babu Daughter Sitara Makes Debut On Time Square Billboard

Mahesh Babu Daughter Sitara Makes Debut On Time Square Billboard

ఈ ఘనత సాధించడం అంటే మాటలు కాదు. కానీ ఆమెకు త్వరగానే ఈ రికార్డు సొంతం అయిపోయింది. సితార తాజాగా ఓ నగల యాడ్ లో నటించింది.

Mahesh Babu Daughter Sitara Makes Debut On Time Square Billboard

Mahesh Babu Daughter Sitara Makes Debut On Time Square Billboard

అందుకే మహేవ్ ఒప్పుకున్నాడా..?

ఇందుకు సంబంధించిన పిక్స్ ఇలా వైరల్ అయ్యాయి. రాగా ఆమె ఈ యాడ్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ యాడ్ కోసం ఆమె ఏకంగా రూ.కోటి తీసుకుందంట. స్టార్ హీరోయిన్ల రేంజ్ లో ఆమె ఒక యాడ్ కు రెమ్యునరేషన్ తీసుకుంది. కాగా సితారకు గతంలో చాలా యాడ్స్ వచ్చాయంట.

Mahesh Babu Daughter Sitara Makes Debut On Time Square Billboard

Mahesh Babu Daughter Sitara Makes Debut On Time Square Billboard

కానీ మహేశ్ బాబు నో చెబుతూ వస్తున్నాడు. కానీ ఈ యాడ్ కోసం ఒప్పుకోవడానికి కారణం రెమ్యునరేషన్ భారీగా ఉండటమే అని తెలుస్తోంది.

Mahesh Babu Daughter Sitara Makes Debut On Time Square Billboard

Mahesh Babu Daughter Sitara Makes Debut On Time Square Billboard

ఇంత మొత్తంలో రావడంతో పాటు.. తన కూతురుని టైమ్ స్వ్కైర్ మీద చూడటం మహేశ్ కు మరింత ఆనందాన్ని ఇచ్చినట్టు చెబుతున్నారు. ఏదేమైనా సితార అప్పుడే కోట్లలో సంపాదించడం అంటే మాటలు కాదు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us