Lasya Manjunath : యాంకర్ లాస్య శ్రీమంతం.! సందడి చేసిన బిగ్ బాస్ బ్యాచ్.!
NQ Staff - January 6, 2023 / 07:19 PM IST

Lasya Manjunath : యాంకర్ లాస్య, బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మరింత పాపులారిటీ పెంచుకుంది. గతంలో లాస్య – యాంకర్ రవి మధ్య ఏదో వుందంటూ పెద్దయెత్తున ప్రచారం జరిగింది. అయితే, మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడింది లాస్య.

Lasya Manjunath Seemantham Function Cute Photos
మంజునాథ్‌తో తొలుత స్నేహం, ఆ తర్వత ప్రేమ.. ఈ క్రమంలో కుటుంబం నుంచి ఎదురైన ఇబ్బందులు.. వీటన్నటి గురించీ లాస్య బిగ్ బాస్ వేదికగానే కాదు, పలు ఇతర సందర్భాల్లోనూ చెప్పుకొచ్చింది.

Lasya Manjunath Seemantham Function Cute Photos
కాగా, లాస్య – మంజునాథ్లకు ఇప్పటికే ఓ బాబు వున్నాడు.
లాస్య ఇంకోసారి తల్లి కాబోతోంది. ఈ నేపథ్యంలో శ్రీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు.

Lasya Manjunath Seemantham Function Cute Photos
బిగ్ బాస్ ఫ్రెండ్స్ హంగామా..

Lasya Manjunath Seemantham Function Cute Photos
కాగా, లాస్య శ్రీమంతానికి పలువురు బిగ్ బాస్ స్నేహితులు హాజరయ్యారు.

Lasya Manjunath Seemantham Function Cute Photos
డేత్తడి హారిక (అలేఖ్య హారిక), గలాటా గీతు సహా పలువురు బిగ్ బాస్ హౌస్ మేట్స్ లాస్య శ్రీమంతం వేడుకలో సందడి చేయగా, ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Lasya Manjunath Seemantham Function Cute Photos

Lasya Manjunath Seemantham Function Cute Photos
మెహబూబ్ తదితరులైతే ఏకంగా ఓ రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Lasya Manjunath Seemantham Function Cute Photos
అన్నట్టు, లాస్య సోషల్ మీడియాలో ఓ యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.