Lahari Shari : బిగ్‌బాస్ లహరి షెరి : మెరూన్ హాట్ అందాల అరాచకం.!

NQ Staff - September 20, 2022 / 11:53 PM IST

159773Lahari Shari : బిగ్‌బాస్ లహరి షెరి : మెరూన్ హాట్ అందాల అరాచకం.!

Lahari Shari : బిగ్‌బాస్ బ్యూటీ లహరి షెరీ బహుశా చాలా మందికి గుర్తుండొచ్చు. అలాగే చాలా మందికి గుర్తు లేకపోనూ వచ్చు. కానీ, అప్పట్లో హౌస్‌లో జరిగిన ఇష్యూ గుర్తు చేస్తే ఠక్కున గుర్తొచ్చేస్తుంది లహరి షెరి.

Lahari Shari new cute photos

Lahari Shari new cute photos

యాంకర్ రవితో మిడ్ నైట్ సరసాలు.. అనే టైటిల్‌తో లహరి షెరికీ, యాంకర్ రవికీ మధ్య ఓ పెద్ద సినిమానే నడిపించేసింది సీనియర్ నటి ప్రియ. ఆ ఇష్యూపై పెద్ద రచ్చే జరిగింది ఆ సీజన్ బిగ్‌బాస్‌లో.

సీజన్‌కే ఈ ఇష్యూ హైలైట్ అయ్యింది. ఈ ఇష్యూతో చాలా ఆందోళన చెందిన లహరి షెరి, కావాలని హౌస్ నుంచి బయటికి వచ్చేసిందన్న వార్తలు కూడా వినిపించాయ్ అప్పట్లో. వాస్తవానికి ఆ సీజన్ విన్నర్ అవ్వదగ్గ అర్హతలున్నాయ్ లహరి షెరికి.

Lahari Shari new cute photos

Lahari Shari new cute photos

తడి పొడి సొగసుల లహరి షెరి.!

బ్యాడ్ లక్.! అర్ధాంతరంగా బయటికి వచ్చేయాల్సి వచ్చింది. హీరోయిన్ మెటీరియల్ కదా. బిగ్‌బాస్‌లో అలా వచ్చిన క్రేజ్, సింపథీ లహరి షెరికి బాగా వర్కవుట్ అయ్యింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య బాగా పెరిగింది.

దాంతో, సినిమాల్లో అవకాశాల కోసం ఓ పక్క ట్రై చేస్తూనే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తోంది లహరి షెరి. తాజాగా మెరూన్ కలర్ టైట్ అవుట్ ఫిట్‌లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొన్ని నిముషాల్లోనే ఈ పిక్స్ నెట్టింట్లో ట్రెండింగ్‌లోకి వచ్చేశాయ్. తడి పొడి అందాలతో లహరి చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. ఓసారి మీరూ ఓ లుక్కేస్కోండి. నచ్చితే ఓ క్లిక్కేస్కోండి.

Lahari Shari new cute photos

Lahari Shari new cute photos