Lahari Shari : లహరి షెరీ.! బ్లాక్ హాట్ బిగ్‌బాస్ బ్యూటీ.! కారు చాటు గ్లామర్.!
NQ Staff - November 21, 2022 / 09:35 PM IST

Lahari Shari : బిగ్‌బాస్ బ్యూటీ లహరి షెరి.. ఈ ముద్దుగుమ్మ గుర్తుందా.? అదేనండీ, బిగ్‌బాస్ ఓ సీజన్లో యాంకర్ రవితో ఇష్యూ చేసి వైరల్ అయ్యిందిగా ఆ ముద్దుగుమ్మే ఈ లహరి షెరీ.

Lahari Shari Latest Cute Photos
ఈ లహరి షెరికి బుల్లితెరపై బిగ్‌బాస్‌తో పాపులారిటీ దక్కిందేమో కానీ, అంతకు ముందే సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ వుంది మరి.

Lahari Shari Latest Cute Photos
అల్ట్రా మోడ్రన్ లుక్స్..

Lahari Shari Latest Cute Photos
అమ్మడికి ఖరీదైన కార్లు, బైకులు అంటే పిచ్చి ప్రేమ. ఎప్పటికప్పుడే లగ్జరీస్ కార్లను బైకులనూ కొనుగోలు చేస్తుంటుంది. బాగా సౌండున్న బ్యాంక్ గ్రౌండ్ అనుకుంటా. అస్సలు లెక్క చేయదు.

Lahari Shari Latest Cute Photos
ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా వుండే కార్లూ, బైకులను కొనుగోలు చేస్తూ, వాటితో ఫోటోలూ వీడియోలూ దిగితూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.

Lahari Shari Latest Cute Photos
కార్లు, కార్లను మించిన గ్లామర్‌తో కుర్రోళ్లను రెచ్చగొడుతుంటుందీ ముద్దుగుమ్మ. హీరోయిన్ ఫీచర్స్ వున్న ఫిజిక్ కావడంతో, సినిమాల్లోకి రావాలని ఆశపడుతోంది. తన వంతుగా ప్రయత్నాలు చేస్తోంది.
మోడలింగ్ రంగంలోనూ మంచి పట్టుండడంతో, స్టైలిష్ లుక్స్‌కి కొదవే లేదీ అమ్మడిలో.

Lahari Shari Latest Cute Photos
తాజాగా వైట్ కలర్ హై అండ్ కారు ముందు నిలబడి ఫోటోలకి పోజిచ్చింది.