Kriti Sanon : కృతి సనన్.! ‘బాండ్’ గాళ్లా మారిపోయిన ప్రబాస్ హీరోయిన్.!
NQ Staff - November 20, 2022 / 07:07 PM IST

Kriti Sanon : ‘సీత’గా ‘ఆది పురుష్’ సినిమాలో నటిస్తోంది ప్రస్తుతం కృతి సనన్. ఈ సినిమాతో పాటూ, కృతి సనన్ చేతిలో బోలెడన్ని క్రేజీ ప్రాజెక్టులున్న సంగతి తెలిసిందే.
‘ఆది పురుష్’ టీజర్‌పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్‌కి చెక్ పెట్టేలా.. ఒక్క టీజర్ చూసి సినిమా మొత్తాన్ని ఎలా లెక్కేస్తారు.? అంటూ క్యూట్‌గా క్వశ్చన్ చేసి రీసెంట్గా వైరల్ అయ్యింది కృతి సనన్.
బాండ్ గాళ్ వైబ్స్.!

Kriti Sanon Latest Cute Photos
అలాగే ‘బేడియా’ అనే ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీలోనూ కృతి సనన్ నటించింది. త్వరలోనే ఈ సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది. తెలుగులో ‘తోడేలు’ అనే పేరుతో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

Kriti Sanon Latest Cute Photos
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతోనే కృతి సనన్ బిజీగా వున్నట్లుంది. షైనీ ఆరెంజ్ కలర్ అల్ట్రా మోడ్రన్ అవుట్ ఫిట్‌లో స్పెషల్ ఫోటో సెషన్ చేయించుకుని నెట్టింటిని షేకెత్తిస్తోంది కృతి సనన్.

Kriti Sanon Latest Cute Photos
బ్రైట్ లుక్స్‌తో కృతి సనన్ ఇచ్చిన ఈ పోజులకు ‘బాండ్ గాళ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చుకుంది కృతి సనన్. అంటే, కృతి హాలీవుడ్‌ని టార్గెట్ చేస్తోందా.? అంటే అవుననే అనిపిస్తున్నాయ్ ఈ పోజులు చూస్తుంటే. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. నిజంగానే జేమ్స్ బాండ్ హీరోయిన్‌లానే వుందండోయ్ ఈ పోజుల్లో కృతి సనన్. అవునో.! కాదో.! ఒక్కసారి లుక్కేసి మీరే తేల్చేయాలి బాస్.!