Ketika Sharma : క్యూట్ అందాల‌తో కేక పెట్టిస్తున్న కేతిక శ‌ర్మ‌.. మ‌తులు పోగొడుతుందిగా..!

Ketika Sharma : ‘రొమాంటిక్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ కేతిక శర్మ. ఇందులో ఈ ముద్దుగుమ్మ హాట్‌నెస్‌తో అద‌ర‌గొట్టింది. ఇటీవల లక్ష్య చిత్రంలో నాగ శౌర్య సరసన నటించి మంచి మార్కెల్ పట్టేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న కేతిక తాజాగా మరోసారి తన అందంతో మతులు పోగొట్టింది.

Ketika Sharma new h0t photo shoot
Ketika Sharma new h0t photo shoot

వైట్ షర్ట్ మీద బ్లూ క‌ల‌ర్ ప్యాంట్ వేసుకొని అందాలను ఏరగా వేస్తూ కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేసింది. ఈ అమ్మడి హాట్ షోపై అంద‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఇక ఈ ఫోటోపై నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. హాట్ థైస్, సూపర్, గార్జియస్ లేడీ అంటూ కేతిక అందాలను పొగిడేస్తున్నారు. ప్రస్తుతం కేతిక ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Ketika Sharma new h0t photo shoot
Ketika Sharma new h0t photo shoot

కేతిక రీసెంట్‌గా త‌న గురించి చెబుతూ.. నేను ఢిల్లీ నుంచి వ‌చ్చాను. మాది డాక్టర్స్ ఫ్యామిలీ.. అయితే నేను మాత్రం ఒక‌ కొత్త ప్రపంచాన్ని ఎంచుకున్నాను. నాకు ఈ రంగమంటే చాలా ఇష్టం. సినిమా ఫీల్డ్‎కు రావాలని అనుకున్నాను. ఇలా డెబ్యూ అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇన్‎స్టాగ్రాంలో మిమ్మల్ని చూశాం.. మీరు ఒకసారి ఆడిషన్‌కి రండి అని పూరి కనెక్ట్స్ నుంచి కాల్ వచ్చింది. వచ్చాను.. ఆడిషన్ ఇచ్చాను.. అలా సినిమా మొదలైంది అని చెప్పుకొచ్చింది.

Ketika Sharma new h0t photo shoot
Ketika Sharma new h0t photo shoot

హీరోయిన్ కేతిక శ‌ర్మ ఇటీవ‌లి కాలంలో హాట్ టాపిక్‌గా నిలిచింది. హీరోయిన్ కేతిక శర్మ విషయానికి ఆమె ప్ర‌స్తుతం వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.