Janhvi Kapoor : శ్రీదేవి అందాల తనయ జాన్వీ కపూర్ అందచందాల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాల విస్పోటనం చేస్తుంటుంది. ఎక్కడికి వెళ్లిన కూడా అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకుంటుంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది.
బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. రీసెంట్‌గా జాన్వీ కపూర్ బ్లాక్ మినీ డ్రెస్ లో ఓ రెస్టారెంట్ వద్ద మెరిసింది. ఈ డ్రెస్ లో జాన్వీ థైస్, ఎద అందాలతో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

జాన్వీ ఇంతటి పొట్టి డ్రెస్ లో పబ్లిక్ గా తిరగడంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే ఇది జాన్వీకి కొత్తేమి కాదు. జాన్వీ అందాలు చూస్తే కుర్రకారు హృదయాల్లో అలజడి ఖాయం. జాన్వీ కపూర్ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లుగా ఉన్న తన ఎద అందాలతో ఇంటర్నెట్ లో గ్లామర్ విస్ఫోటనం సృష్టిస్తోంది.
- Advertisement -
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన కారులో నుండి దిగడంతో అందరి దృష్టి ఆమె చేతిపై పడింది. చేతిపై సరికొత్త టాటూ కనిపించడంతో ఇప్పుడు అందరు దీని గురించే చర్చిస్తున్నారు. జాన్వీ కపూర్ చేతికి వేసుకున్న టాటూ వెనుక ఏవైన సరికొత్త అర్ధాలు ఉన్నాయా అని వెతకడం మొదలు పెట్టారు. మరి దీనికి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.