Janhvi Kapoor : తెల్లచీరలో జాన్వీ కపూర్ సిగ్గుల సొగసులు.! ఎవరి కోసమో.!

NQ Staff - October 31, 2022 / 04:39 PM IST

Janhvi Kapoor : తెల్లచీరలో జాన్వీ కపూర్ సిగ్గుల సొగసులు.! ఎవరి కోసమో.!

Janhvi Kapoor : జాన్వీ కపూర్ అందాల ఆరబోతకు హద్దంటూ వుండదు. కానీ, షరతులు వర్తిస్తాయ్ సుమీ.! కేవలం సోషల్ తెరపై మాత్రమే ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు తెర లేపుతుంది.

Janhvi Kapoor Latest Cute Saree Photos

Janhvi Kapoor Latest Cute Saree Photos

 

పెద్ద తెరపై జాన్వీ పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అస్సలు గ్లామర్‌కి తావివ్వని పాత్రలతో తనలోని నటికి మాత్రమే ఛాలెంజ్ విసురుతూ వుంటుంది.

Janhvi Kapoor Latest Cute Saree Photos

Janhvi Kapoor Latest Cute Saree Photos

తాజాగా జాన్వీ కపూర్ ‘మిలి’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇదో సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ. నర్సింగ్ స్టూడెంట్‌గా జాన్వీ ఈ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ పోషించనుంది.

Janhvi Kapoor Latest Cute Saree Photos

Janhvi Kapoor Latest Cute Saree Photos

జాన్వీ పాపా.! అందు కోసమేనా ఇదంతా.?

Janhvi Kapoor Latest Cute Saree Photos

Janhvi Kapoor Latest Cute Saree Photos

నవంబర్ 4న ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా, జాన్వీ కపూర్ తన సినిమాని ప్రమోట్ చేస్తున్న వైనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అస్సలు అలసటే లేకుండా అందాల ఆరబోతతో రెచ్చపోతోంది.

Janhvi Kapoor Latest Cute Saree Photos

Janhvi Kapoor Latest Cute Saree Photos

తాజాగా వైట్ కలర్ శారీలో షాకింగ్ క్లీవేజ్ షోతో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టేస్తోంది జాన్వీ కపూర్.

Janhvi Kapoor Latest Cute Saree Photos

Janhvi Kapoor Latest Cute Saree Photos

‘తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో..’ ఇన్ని సిగ్గులారబోసుడెవరి కోసమో.! అంటూ నెటిజన్లు ఈ ఫోటోలకు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

అన్నట్లు జాన్వీ కపూర్ లవ్‌లో వుందంటూ, ఈ మధ్య కొన్ని గాసిప్స్ కూడా పుట్టుకొచ్చిన వేళ, తాజా ఈ శారీ లుక్స్ నెటిజన్స్‌ని ఒకింత వింతగానే ఆకట్టుకుంటున్నాయ్‌లే మరి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us