Ileana : ఇలియానా బికినీ షో.! ఈసారి వేరే లెవల్ రచ్చ.!

NQ Staff - October 7, 2022 / 09:59 PM IST

Ileana : ఇలియానా బికినీ షో.! ఈసారి వేరే లెవల్ రచ్చ.!

Ileana : టూ పీస్ బికినీ ధరించి ఫొటోలకు పోజులివ్వడంలో బెల్లీయానా.. అదేనండీ ఇలియానా రూటే సెపరేటు. ఆమె పర్సనాలిటీ టూ పీస్ బికినీకి సూటవుతుందా.? అవ్వదా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయ్. ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్.. ఇలియానా మాత్రం తన ఒంపు సొంపుల్ని బికినీ ద్వారా ప్రపంచానికి ఎప్పటికప్పుడు సరికొత్తగా పరిచయం చేస్తూనే వుంటుంది.

Ileana new bikini photos

Ileana new bikini photos

కొద్ది రోజుల క్రితమే యెల్లో కలర్ టూ పీస్ బికినీలో ఇలియానా అందాల రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి వైట్ కలర్ ఎంచుకుంది.. బికినీ షో కోసం ఇలియానా.

ఈ వారం ఇలా…

ఈ వారం.. అంటూ ఇలియానా కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫ్రెండ్స్ గ్యాంగ్‌ని వెంటేసుకుని ఎక్కడో బీచ్ సైడ్ రిసార్టులో మేగ్జిమమ్ ఎంజాయ్ చేసినట్టుంది ఇలియానా. ఆ గ్యాంగ్‌లో అమ్మాయిలతోపాటు అబ్బాయిలూ వున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే, ఇలియానా టూ పీస్ వైట్ అండ్ వైట్ బికినీలో కెవ్వు కేక అనిపించేస్తోంది గ్లామర్ షో పరంగా.! నో ఫిల్టర్స్.. అన్నట్లు నేచురల్ లుక్‌తోనే ఇలియానా ఇలాంటి బికినీ షో చేస్తుండడం మరో ప్రత్యేకత.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us