Ileana : బెల్లీ బేబ్ ఇలియానా మళ్లీ వచ్చిందోచ్.! బికినీ తళుకుల్లో మతులు పోగొట్టేలా.!

NQ Staff - October 27, 2022 / 08:42 PM IST

Ileana  : బెల్లీ బేబ్ ఇలియానా మళ్లీ వచ్చిందోచ్.! బికినీ తళుకుల్లో మతులు పోగొట్టేలా.!

Ileana  : గోవా బ్యూటీ ఇలియానాదీపావళిని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంది. తనకెంతో ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్ అన్యాతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది తాజాగా ఇలియానా.

Ileana Latest Bikini Cute Photos

Ileana Latest Bikini Cute Photos

 

 

ఈ దీపావళి పండగ తనకెంతో ప్రత్యేకం. నా బెస్ట్ ఫ్రెండ్ నా దగ్గరుంది.. అంటూ క్యాప్షన్ పెట్టి, కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇలియానా. ఇంతకీ ఎవరా బెస్ట్ ఫ్రెండ్.? అంటే.. అన్యా సింగ్.

Ileana Latest Bikini Cute Photos

Ileana Latest Bikini Cute Photos

భారీ అందాల బికినీ బెల్లీ..

Ileana Latest Bikini Cute Photos

Ileana Latest Bikini Cute Photos

అప్పుడెప్పుడో సందీప్ కిషన్ హీరోగా ‘నిను వీడని నీడను నేనే’ సినిమా వచ్చిందిగా. ఆ సినిమాలో సందీప్ కిషన్‌తో జోడీ కట్టిన ముద్దుగుమ్మే ఈ అన్యా సింగ్. ఆమె, ఇలియానాకి బెస్ట్ ఫ్రెండ్ అట. ఎలాగో అడక్కండి ప్లీజ్.

Ileana Latest Bikini Cute Photos

Ileana Latest Bikini Cute Photos

ఈ ఇద్దరూ కలిసి బికినీలేసి, బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక, ఇలియానా విషయానికి వస్తే, ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఇలియానా. కుర్రకారులో ఇలియానా అంటే అదో క్రేజ్.

Ileana Latest Bikini Cute Photos

Ileana Latest Bikini Cute Photos

ఆమె నడుముకి పడిపోని కుర్రోడు లేడంటే అతిశయోక్తి కాదేమో. కానీ, అది అప్పుడు. ఇప్పుడు ఇలియానా బాగా మారిపోయింది. ఒకసారి బక్కచిక్కిపోయి కనిపిస్తుంది. మరోసారి బొద్దుగా మారి డ్రమ్‌లా కనిపిస్తుంది.

Ileana Latest Bikini Cute Photos

Ileana Latest Bikini Cute Photos

తాజా ఫోటోల్లోనూ ఇలియానా భారీగానే కనిపిస్తోంది. అసలే బికినీ.. ఆ పై భారీ అందాలు ‘బ్రా’బోయ్ తట్టుకోలేకపోతున్నామంటూ నెటిజన్లు ఈ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు.

Ileana Latest Bikini Cute Photos

Ileana Latest Bikini Cute Photos

ఇప్పుడెందుకిలా బికినీ రంగులతో రెచ్చిపోయింది ఇలియానా.. అంటూ ట్రోల్ చేస్తున్నారు కూడా.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us