Hansika Motwani : థైస్ చూపిస్తూ అందాల రచ్చ లేపుతున్న హన్సిక.. ఆ పార్టు మాత్రం హైలెట్..!
NQ Staff - January 25, 2023 / 02:01 PM IST

Hansika Motwani : ఆపిల్ బ్యూటీ హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆమె చాలా చిన్న వయసులోనే దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. వస్తూనే మంచి హిట్ అందుకుంది. అప్పటి నుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. ఆ తర్వాత చాలానే సినిమాల్లో మెరిసింది.

Hansika Motwani Latest Cute Photos
ఆమె అందాలకు కుర్రాళ్ల దగ్గరి నుంచి స్టార్ హీరోల దాకా అందరూ మంత్రముగ్దులు అయిపోయారు. అందుకే కాబోలు చాలా త్వరగానే సౌత్ లోఆమె అన్ని భాషల్లో అవకాశాలు వచ్చాయి. ఇటు తెలుగులో కంటే కూడా తమిళంలోనే ఆమె అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. అక్కడ స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.

Hansika Motwani Latest Cute Photos
పెండ్లి అయినా తగ్గేదే లే..
ఈక రీసెంట్ గానే ఆమె పెండ్లి చేసుకుంది. తన బిజినెస్ పార్ట్ నటర్ అయిన సోహైల్ ను పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.

Hansika Motwani Latest Cute Photos
పెండ్లికి ముందే ఆమె ఓ రేంజ్ లో అందాలను ఆరబోసేది. ఇక పెండ్లి అయిన తర్వాత అందాలను చూపించదేమో అనుకున్నారు ఆమె ఫ్యాన్స్.

Hansika Motwani Latest Cute Photos
కానీ ఆమె పెండ్లి తర్వాత కూడా భారీ అందాలను చూపించేస్తోంది. పెండ్లైనా సరే తన అందాలు ఏం తగ్గలేదని నిరూపిస్తోంది.

Hansika Motwani Latest Cute Photos
తాజాగా టాప్ లెస్ ఫ్రాక్ లో మెరిసింది. సోఫాపై వయ్యారంగా కూర్చుని పరువాలను మొత్తం ఆరబోసింది. ఇందులో తన థైస్ అందాలతో పాటు ఎద ఎత్తులను కూడా చూపిస్తోంది.